విజయాలను తెచ్చే కనకదుర్గమ్మ ఆశీషులు ప్రజలందరిపై ఉండాలి : నీలం మధు ముదిరాజ్..

-తెలంగాణ ప్రజల పెద్దపండుగ విజయదశమి  -తన స్వగ్రామం చిట్కుల్ దసరా ఉత్సవాల్లో పాల్గొన్న నీలం  -వైభవంగా శావ ఉరిగేంపు, జమ్మి చెట్టుకు పూజలు  పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : విజయాలను తెచ్చే కనకదుర్గమ్మ ఈ విజయదశమి పర్వదినాన ప్రజలందరికీ విజయాలు చేకూర్చాలని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ నీలం మధు ముదిరాజ్ అన్నారు. మంగళవారం దసరా పండుగ పురస్కరించుకుని తన స్వగ్రామం పటాన్ చెరు నియోజకవర్గం ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని చిట్కుల్ లో జరిగిన దసరా […]

Continue Reading

రవి, అనిల్ సేవాభావం

-దసరా వేళ అల్పాహారం ఏర్పాటు -మున్సిపల్ సిబ్బందికి అల్పాహారం రామచంద్రపురం ,మనవార్తలు ప్రతినిధి : దసరా పండుగను పురస్కరించుకుని తెల్లాపూర్ డివిజన్ కేసీఆర్ నగర్ ఫేస్-2లో 65బ్లాక్ లో స్థానిక మున్సిపల్ సిబ్బందికి బీఆర్ఎస్ నాయకులు రవి, అనిల్ అల్పాహారం ఏర్పాటు చేశారు. పండుగ రోజున విధులు నిర్వహిస్తున్న మున్సిపల్ సిబ్బందికి అల్పాహారం అందించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా సిబ్బంది అల్పాహారం ఏర్పాటు చేసిన నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. పండుగ వేళ తమను గుర్తించి […]

Continue Reading