పటాన్‌చెరు నియోజకవర్గ ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే జిఎంఆర్..

ప్రజల జీవితాల్లో సుఖసంతోషాలు, విజయాలు వెల్లివిరియాలి. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో పటాన్‌చెరులో అద్భుత ప్రగతి.. పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : చెడుపై మంచి, అధర్మంపై ధర్మం, అజ్ఞానంపై జ్ఞానం సాధించిన విజయానికి ప్రతీకగా నిలిచే విజయదశమి పర్వదినం సందర్భంగా పటాన్‌చెరు నియోజకవర్గ ప్రజలందరికీ స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) హృదయపూర్వక దసరా శుభాకాంక్షలు తెలియజేశారు.తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి, మాజీ మంత్రివర్యులు హరీష్ రావు […]

Continue Reading

108 అంబులెన్స్‌‌లో మహిళ ప్రసవం

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : గర్భిణీ ని ఆసుప్రతికి తరలిస్తుండగా పురిటి నొప్పులు అధికమై 108 అంబులె‌న్స్‌లో ప్రసవించింది. పూర్తి వివరాల్లోకెళితే బొల్లారం చెందిన తస్లీమ్ బేగం నెలలు నిండడంతో ప్రసవం కోసం ఆదివారం సాయంత్రం పటాన్ చెరు ప్రభుత్వ ఆసుపత్రికి రావడం జరిగింది. కాగా బేబీ బరువు ఎక్కువ ఉండటంతో సోమవారం ఉదయం 108 అంబులెన్సులో సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా.. మార్గ మద్యంలో పటాన్‌చెరు మండలంలోని రుద్రారం శివారు జాతీయ రహదారిపై వెళ్తుండగా పురిటి […]

Continue Reading

వేముకుంట మహాశక్తి లలితా పోచమ్మ ఆలయంలో ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు

మనవార్తలు ప్రతినిధి – శేరిలింగంపల్లి : వేముకుంట గౌతమినగర్‌లోని శ్రీ శ్రీ శ్రీ మహాశక్తి లలితా పోచమ్మ దేవాలయంలో ఆదివారం సద్దుల బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. తుషార్ ప్లే స్కూల్ కరస్పాండెంట్ లక్ష్మి ముఖ్య అతిథిగా పాల్గొని మహిళలతో కలిసి ఆటపాటల్లో సందడి చేశారు. మహిళలకు శుభాకాంక్షలు తెలిపి బహుమతులు అందజేశారు.చుట్టుపక్కల కాలనీలకు చెందిన మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని బతుకమ్మ సంబరాలను ఉత్సాహంగా జరుపుకున్నారు. అనంతరం సుమారు 200 మంది మహిళలు గంగారం చెరువు […]

Continue Reading

దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్న కంజర్ల కృష్ణమూర్తి

మనవార్తలు ప్రతినిధి – శేరిలింగంపల్లి : పటాన్‌చెరు నియోజకవర్గంలో గల భారతీనగర్‌ డివిజన్‌లో నిర్వహించిన సుమారు 19 దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో బీజేపీ సంగారెడ్డి జిల్లా స్పోర్ట్స్‌ సెల్‌ కన్వీనర్‌ కంజర్ల కృష్ణమూర్తి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారి అలంకరణ, అన్నప్రసాద వితరణకు ఆర్థిక సహాయం అందించారు. ప్రజలందరిపై అమ్మవారి ఆశీస్సులు ఉండాలని, భారతదేశం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమాల్లో సునంద కృష్ణమూర్తి, రాజేందర్‌ చారి, సాయి, వెంకట హర్ష తదితరులు పాల్గొన్నారు.

Continue Reading