యలమంచి ఉదయ్ కిరణ్ ఆధ్వర్యంలో ఉచిత మెగా మెడికల్ క్యాంప్ విజయవంతం
ప్రజాసేవలో యువ నాయకుడి ప్రత్యేక ముద్ర 400 మందికి పైగా ప్రజలకు ఉచిత వైద్య సేవలు మనవార్తలు ప్రతినిధి, మియాపూర్: ప్రజాసేవే లక్ష్యంగా, ప్రజల సంక్షేమమే ధ్యేయంగా యలమంచి ఉదయ్ కిరణ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో, మమతా అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ హాస్పిటల్ సహకారంతో జయప్రకాశ్ నగర్ కమ్యూనిటీ హాల్‌లో నిర్వహించిన ఉచిత మెగా మెడికల్ క్యాంప్ విజయవంతమైంది. ఈ శిబిరం ద్వారా 400 మందికి పైగా ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించారు. కార్యక్రమానికి […]
Continue Reading