మంగత్రాయ్36 లో ది జ్యువెలరీ సెలూన్ ప్రత్యేక ఆభరణాల ప్రదర్శన ప్రారంభించిన సుధారెడ్డి

మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్ :  ప్రముఖ ఆభరణాల సంస్థ మంత్రై36 (Mangatrai36) ఆధ్వర్యంలో ‘ది జ్యువెలరీ సెలూన్ పేరుతో ఏర్పాటు చేసిన ప్రత్యేక ఆభరణాల ప్రదర్శన హైదరాబాద్ జూబ్లిహిల్స్ రోడ్ నంబర్ 36, లో గల మంగత్రాయ్36 లో ఫిలాంథ్రోపిస్ట్ , కళలు, ఫ్యాషన్ రంగాలపై విశేష అభిరుచి కలిగిన సుధారెడ్డి ఈ ప్రదర్శనను ప్రారంభించారు. ప్రముఖురాలు బాబీ కంధారి కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. దీపావళి, ధన్తేరస్ పండుగలను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన ఈ మూడు […]

Continue Reading

నిరుపేదలకు ఆపన్నహస్తం ముఖ్యమంత్రి సహాయ నిధి పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

రెండు లక్షల 75 వేల రూపాయల విలువైన ఎల్ఓసిల పంపిణీ పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : ఆపత్కాల సమయంలో నిరుపేదలకు ఆపన్న హస్తం అందించడంలో ముఖ్యమంత్రి సహాయనిధి అండగా నిలుస్తోందని పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. ముత్తంగి డివిజన్ పరిధిలోని వెలిమల గ్రామానికి చెందిన పటాన్చెరు పాపయ్య, భారతీ నగర్ డివిజన్ పరిధిలోని బొంబాయి కాలనీకి చెందిన పసుపుల విక్రంలు గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో మెరుగైన చికిత్స కోసం […]

Continue Reading

డిమాండ్ల వ్యక్తీకరణ కోసం ఉద్యమాలు

గృహ కార్మికుల ఉద్యమాలలో వ్యక్తీకరణపై గీతంలో ఆతిథ్య ఉపన్యాసం పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : భారతదేశం, దక్షిణాఫ్రికాలోని గృహ కార్మికుల ఉద్యమాలు కుల వ్యతిరేక, స్త్రీవాద, నల్లజాతి చైతన్య ప్రసంగాల ద్వారా చట్టపరమైన, సామాజిక గుర్తింపు కోసం తమ డిమాండ్లను వ్యక్తీకరిస్తాయని అమెరికాలోని టఫ్ట్స్ విశ్వ విద్యాలయ సోషియాలజీ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్, న్యూఢిల్లీలోని సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్ లో విజిటింగ్ ఫెలో డాక్టర్ సోనాల్ శర్మ అభిప్రాయపడ్డారు.గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాదులోని ఆసియా అధ్యయన […]

Continue Reading