బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో ఎమ్మెల్యే జిఎంఆర్ భేటీ

సోదరుడి కుమారుడి నిశ్చితార్థానికి ఆహ్వానం.. పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : భారత రాష్ట్ర సమితి (బిఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి, సిరిసిల్ల శాసనసభ్యులు శ్రీ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) ని సోమవారం ఉదయం పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా ఈ నెల 30వ తేదీన హైదరాబాద్‌లో నిర్వహించనున్న తన సోదరుడు శ్రీ గూడెం మధుసూదన్ రెడ్డి కుమారుడు శ్రీ గూడెం సందీప్ రెడ్డి నిశ్చితార్థ వేడుకకు […]

Continue Reading

గీతం విద్యార్థుల నైపుణ్యాభివృద్ధికి పెద్దపీట

మూడు ప్రత్యేక విభాగాల ద్వారా విద్యార్థులకు కెరీర్ మద్దతును బలోపేతం చేస్తుంది పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : రోజురోజుకూ మారిపోతున్న సాంకేతికతకు అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్ది, భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా తర్ఫీదు ఇచ్చి, వారి నైపుణ్యాభివృద్ధికి గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం పెద్దపీట వేస్తోంది. గీతం వృత్తి సలహా కేంద్రం (జీసీజీసీ)లోని శిక్షణ, మార్గదర్శకత్వం, వృత్తి సలహాల (టీఎంసీజీ) విభాగం కింద తన విద్యార్థి సహాయక సేవలను మరింత బలోపేతం చేసింది. ఇప్పుడు ప్రత్యేక బృందాలు శిక్షణ, మెంటరింగ్, […]

Continue Reading