గౌతమ్ నగర్‌లో పొంగిపొర్లుతున్న డ్రైనేజీ

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : పటాన్‌చెరు పట్టణములోని గౌతమ్ నగర్ లోని శాంతినికేతన్ స్కూల్ సమీపంలో డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా అధ్వానంగా మారింది. గత నాలుగు రోజులుగా డ్రైనేజీ మురుగునీరు రోడ్డుపై పొంగిపొర్లుతున్నప్పటికీ సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని పాఠశాల కరస్పాండెంట్ వెంకటేష్ ఆవేదన వ్యక్తం చేశారు. జిహెచ్ఎంసి అధికారుల నిర్లక్ష్యంతో గత నాలుగు రోజులుగా డ్రైనేజీ పైప్ లైన్ నిండిపోయి మురుగునీరు రోడ్డుపై ప్రవహిస్తుండడంతో స్థానికులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు అన్నారు. డ్రైనేజీ వ్యవస్థ […]

Continue Reading

పటాన్‌చెరులో నేషనల్ ఆటోమొబైల్ షాప్ ప్రారంభం

యజమాని షేక్ సోయల్‌కు పాత్రికేయుల శుభాకాంక్షలు పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : పటాన్‌చెరు పట్టణంలోని ఏపీజే అబ్దుల్ కలాం డిగ్రీ కళాశాల దుకాణాల సముదాయంలోని షాప్‌లో నేషనల్ ఆటోమొబైల్ దుకాణాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సీనియర్ పాత్రికేయులు నర్ర రామారావు, ప్రజాతంత్ర రాజు, సయ్యద్ మజీద్ అలీ, షేక్ సలీం హాజరై దుకాణ యజమాని షేక్ సోయల్‌కు పూలమాల వేసి, శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో షేక్ మోయిస్, షేక్ సమీర్. షేక్ సోయెబ్ […]

Continue Reading