యజమాని షేక్ సోయల్కు పాత్రికేయుల శుభాకాంక్షలు
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
పటాన్చెరు పట్టణంలోని ఏపీజే అబ్దుల్ కలాం డిగ్రీ కళాశాల దుకాణాల సముదాయంలోని షాప్లో నేషనల్ ఆటోమొబైల్ దుకాణాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సీనియర్ పాత్రికేయులు నర్ర రామారావు, ప్రజాతంత్ర రాజు, సయ్యద్ మజీద్ అలీ, షేక్ సలీం హాజరై దుకాణ యజమాని షేక్ సోయల్కు పూలమాల వేసి, శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో షేక్ మోయిస్, షేక్ సమీర్. షేక్ సోయెబ్ పాల్గొన్నారు.
