కళా ప్రతిభకు వేదికగా నిలిచిన ‘సాధన’

నైపుణ్యాలు, సృజనాత్మకత వ్యక్తీకరణ, అభ్యసన ప్రగతిని చాటిచెప్పిన లలిత, ప్రదర్శన కళల విద్యార్థులు పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : విద్యార్థుల కళా నైపుణ్యాలు, సృజనాత్మక వ్యక్తీకరణ, అభ్యసన ప్రగతిని ప్రదర్శించడానికి, వర్ధమాన కళా ప్రతిభకు ఒక వేడుకగా ‘సాధన 2026’ నిలిచింది. హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ కు చెందిన లలిత, ప్రదర్శన కళల విభాగం శుక్రవారం తమ డాన్స్ స్టూడియోలో సాధన కార్యక్రమాన్ని నిర్వహించింది.ఈ కార్యక్రమంలో ఐచ్ఛిక కోర్సులుగా వివిధ […]

Continue Reading

ఎమ్మెల్యే జిఎంఆర్ సోదరుడి కుమారుడి నిశ్చితార్థ వేడుకలకు ప్రముఖుల హాజరు..

రాజకీయ, అధికార, వివిధ రంగాలకు చెందిన ప్రముఖుల సందడి నూతన వధూవరులకు ఆశీస్సులు పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి సోదరుడు శ్రీ గూడెం మధుసూదన్ రెడ్డి కుమారుడు గూడెం సందీప్ రెడ్డి వివాహ నిశ్చితార్థ వేడుకలు శుక్రవారం హైదరాబాద్‌లోని జేఆర్ కన్వెన్షన్ సెంటర్‌లో అంగరంగ వైభవంగా జరిగాయి.శుక్రవారం ఉదయం గూడెం సందీప్ రెడ్డికి ఆర్టీసీ ఎండీ, సీనియర్ ఐపీఎస్ అధికారి వై. నాగిరెడ్డి కుమార్తె హర్ష్యతి తో నిశ్చితార్థ […]

Continue Reading