రసాయన శాస్త్రంలో శ్రీనివాస్ పీహెచ్‌డీ.

– ఔషధ మలినాల పై పరిశోధనకు డాక్టరేట్‌ అర్హత మనవార్తలు ప్రతినిధి ,పటాన్ చెరు: హైదరాబాద్‌లోని గీతం స్కూల్‌ ఆఫ్‌ సైన్స్‌ రసాయన శాస్త్ర విభాగం పరిశోధక విద్యార్థి శ్రీనివాస్‌ నక్కా పీహెచ్‌డీ పట్టాకు అర్హత సాధించారు. ‘విశ్లేషణాత్మక నాణ్యత (ఏక్యూబీడీ), హరిత రసాయన శాస్త్ర సూత్రాల ఆధారంగా ఔషధాల్లో నైట్రోసమైన్‌ ఔషధ పదార్థ సంబంధిత మలినాల (ఎన్‌డీఎస్‌ఆర్‌ఐలు) గుర్తింపునకు ఎల్‌సీ–ఎంఎస్‌ పద్ధతి అభివృద్ధి’ అంశంపై ఆయన పరిశోధన చేశారు. ఈ మేరకు సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించినట్లు […]

Continue Reading

శ్రీకాంత్ గౌడ్ కుటుంబానికి మాజీ మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యే జిఎంఆర్ పరామర్శ

కుమార్ గౌడ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు.. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి మనవార్తలు ప్రతినిధి ,పటాన్ చెరు: పటాన్ చెరు మాజీ జెడ్పీటీసీ, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గడిల శ్రీకాంత్ గౌడ్ కుటుంబాన్ని రాష్ట్ర మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు, పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి లు పరామర్శించారు.శ్రీకాంత్ గౌడ్ తండ్రి గడిల కుమార్ గౌడ్ రెండు రోజుల క్రితం మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ […]

Continue Reading

నిరుపేదలకు అండగా ముఖ్యమంత్రి సహాయనిది ఎమ్మెల్యే జిఎంఆర్

36 లక్షల రూపాయల విలువైన సిఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ మనవార్తలు ప్రతినిధి ,పటాన్ చెరు: పేద, మధ్యతరగతి ప్రజలకు మెరుగైన వైద్య చికిత్స అందించడంలో ముఖ్యమంత్రి సహాయ నిధి అండగా నిలుస్తోందని పటాన్ చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. పటాన్ చెరు డివిజన్ పరిధిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో.. నియోజకవర్గ పరిధిలోని వివిధ గ్రామాలు, మున్సిపాలిటీలు, డివిజన్లకు సంబంధించిన 83 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి పథకం […]

Continue Reading

శ్రీ కాంత్‌ గౌడ్ కుటుంబానికి మాజీ మంత్రి , ఎమ్మెల్యే పరామర్శ

మనవార్తలు ప్రతినిధి ,పటాన్ చెరు: మాజీ జడ్పీటీసీ గడిల శ్రీకాంత్‌ గౌడ్ తండ్రి కుమార్‌ గౌడ్ మంగళవారం గుండెపోటుతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి హరీశ్‌రావు, పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి, మాజీ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్‌ ముత్తంగి శ్రీకాంత్‌ గౌడ్ నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. కుమార్‌ గౌడ్ మృతికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. దుఃఖంలో ఉన్న కుటుంబ సభ్యులను ఓదార్చి, వారికి ధైర్యం చెప్పారు. […]

Continue Reading

ఫలాల అలంకరణలో సిద్ధి గణపతి

శ్రీ గణేష్ గడ్డపై ఘనంగా నవరాత్రి ఉత్సవాల ముగింపు మనవార్తలు ప్రతినిధి ,పటాన్ చెరు: శ్రీ గణేష్ గడ్డపై వెలసిన సుప్రసిద్ధ దివ్యక్షేత్రం శ్రీ సిద్ధ వినాయక ఆలయంలో వినాయక చవితి నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా, ఆధ్యాత్మిక శోభతో ముగింపు దశకు చేరుకున్నాయి. నవరాత్రుల భాగంగా నేడు చివరి రోజు శ్రీ సిద్ధ వినాయక స్వామి వివిధ రకముల ఫలాలతో విశేష వర్ణంతోభక్తులకు ప్రత్యేక దర్శనమిస్తున్న సిద్ధి గణపతి  పాటు నిత్య పూజలు, హోమాలు, విశేష […]

Continue Reading

ఫలాల అలంకరణలో సిద్ధి గణపతి

శ్రీ గణేష్ గడ్డపై ఘనంగా నవరాత్రి ఉత్సవాల ముగింపు మనవార్తలు ప్రతినిధి ,పటాన్ చెరు: శ్రీ గణేష్ గడ్డపై వెలసిన సుప్రసిద్ధ దివ్యక్షేత్రం శ్రీ సిద్ధ వినాయక ఆలయంలో వినాయక చవితి నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా, ఆధ్యాత్మిక శోభతో ముగింపు దశకు చేరుకున్నాయి. నవరాత్రుల భాగంగా నేడు చివరి రోజు శ్రీ సిద్ధ వినాయక స్వామి వివిధ రకముల ఫలాలతో విశేష వర్ణంతోభక్తులకు ప్రత్యేక దర్శనమిస్తున్న సిద్ధి గణపతి  పాటు నిత్య పూజలు, హోమాలు, విశేష […]

Continue Reading

గీతంలో పరిశ్రమ-ఆధారిత అభ్యాసం

డేటా సైన్స్ ఆచరణాత్మక శిక్షణపై రెండు రోజుల కార్యశాల ప్రారంభం  మనవార్తలు ప్రతినిధి ,పటాన్ చెరు: హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అండ్ సిస్టమ్స్ ఇంజనీరింగ్ విభాగం, డేటా సైన్స్ ఆచరణాత్మకంగా వినియోగించడంపై దృష్టి సారించి, విద్యార్థులకు పరిశ్రమ-ఆధారిత అభ్యాస అనుభవాన్ని అందించేందుకు గాను ‘డేటా సైన్స్: ఆచరణాత్మక శిక్షణ’ పేరిట రెండు రోజుల కార్యశాలకు గురువారం శ్రీకారం చుట్టింది.డేటా సైన్స్ సాధనాలు, డేటా విశ్లేషణ, ప్రీప్రాసెసింగ్, మెషిన్ లెర్నింగ్, టాబ్లో ఉపయోగించి డేటా […]

Continue Reading

ప్రాథమిక పరిశోధనను ప్రజోపయోగంగా మార్చాలి

గీతం ఆతిథ్య ఉపన్యాసంలో శాస్త్రవేత్త డాక్టర్ బిపిన్ కుమార్ గుప్తా  మనవార్తలు ప్రతినిధి ,పటాన్ చెరు: ప్రాథమిక పరిశోధనను ప్రజోపయోగంగా మార్చాలిన ఆవశ్యకత ఎంతైనా ఉందని, పరిశోధన, అభివృద్ధి, ఆవిష్కరణల మధ్య సంబంధాన్ని బలోపేతం చేయాలని న్యూఢిల్లీలోని సీఐఎస్ఆర్-జాతీయ భౌతిక శాస్త్ర ప్రయోగశాల శాస్త్రవేత్త డాక్టర్ బిపిన్ కుమార్ గుప్తా అన్నారు. శాస్త్రీయ జిజ్జాసను పెంపొందించుకోవాలని, లక్ష్యాలను పట్టుదలతో సాధించాలని, భారతదేశ సాంకేతిక స్వావలంబనను బలోపేతం చేయగల స్వదేశీ సాంకేతికతల అభివృద్ధికి దోహదపడాలని విద్యార్థులను ప్రోత్సహించారు. హైదరా […]

Continue Reading

సుగంధ పుష్పాల అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చిన సిద్ధి గణపతి

రుద్రారం శ్రీ గణేష్ గడ్డ సిద్ధి గణపతి దేవస్థానంలో కన్నులపండువగా వినాయక చవితి వార్షిక బ్రహ్మోత్సవాలు  మనవార్తలు ప్రతినిధి ,పటాన్ చెరు: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన రుద్రారంలోని శ్రీ గణేష్ గడ్డ సిద్ధి గణపతి దేవస్థానంలో శ్రీ వినాయక చవితి వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా, కన్నులపండువగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా 11వ రోజు దేవాలయంలో స్వామివారికి శోభాయమానంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు.ఈ రోజు సిద్ధి గణపతి స్వామివారు నయన మనోహరమైన పలువర్ణాల సుగంధ పుష్పాల అలంకరణలో […]

Continue Reading

వెల్ డన్ యాదగిరి ..!

-జర్నలిస్టుల రక్తదాన శిబిరం గ్రేట్  -అభినందించిన జిల్లా కలెక్టర్   శాలువాతో సత్కారం ,ప్రశంసా పత్రం అందజేత మనవార్తలు ప్రతినిధి ,సంగా రెడ్డి : వెల్ డన్ యాదగిరి.. గుడ్ జాబ్ అని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అభినందించారు. నేనే మీకు శాలువా కప్పాలి అంటూ శాలువాతో సత్కరించారు. రక్తదాన శిబిరానికి సంబంధించిన ప్రశంసా పత్రాన్ని యాదగిరి కి అందజేశారు. తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ టీయూడబ్ల్యూజే ఐజేయూసంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు […]

Continue Reading