వినాయక మండపాలను దర్శించుకున్న సంగారెడ్డి బీజేపీ జిల్లా స్పోర్ట్స్ సెల్ కన్వీనర్ కంజర్ల కృష్ణమూర్తి
రామచంద్రపురం,మనవార్తలు ప్రతినిధి : గణేష్ నవరాత్రి ఉత్సవాలు జోరుగా సాగుతున్నాయి. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గంలోని భారతీనగర్ డివిజన్ లోని 91 వినాయక మండపాలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించార. ఆయా యూత్ అసోసియేషన్లకు సంగారెడ్డి బీజేపీ జిల్లా స్పోర్ట్స్ సెల్ కన్వీనర్ కంజర్ల కృష్ణమూర్తి అన్న ప్రసాదాల కోసం చందాలు అందజేశారు. అనంతరం కంజర్ల కృష్ణమూర్తి మాట్లాడుతూ వినాయక నవరాత్రులను ఎంతో ఉత్సాహంగా నిర్వహిస్తున్న యూత్ అసోసియేషన్ సభ్యులను అభినందించారు. పర్యావరణాన్ని పరిరక్షించడంలో భాగంగా […]
Continue Reading