హైదరాబాద్‌లో తొలి స్టోర్‌తో భారత్‌లోకి అడుగుపెట్టిన కెల్లీ ఫెల్డర్

మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్ :  హైదరాబాద్, సెప్టెంబర్ 2026: అంతర్జాతీయ హై-స్ట్రీట్ ఫ్యాషన్ బ్రాండ్ కెల్లీ ఫెల్డర్ భారత మార్కెట్‌లోకి ప్రవేశించింది. హైదరాబాద్‌లో బ్రాండ్ తన తొలి స్టోర్‌ను ప్రారంభించింది. భారత్‌లో తమ కార్యకలాపాల విస్తరణకు హైదరాబాద్‌ను తొలి నగరంగా ఎంచుకున్నట్లు సంస్థ తెలిపింది. కొలంబోలో ప్రారంభమైన కెల్లీ ఫెల్డర్, ఈ మధ్య మెల్‌బోర్న్‌ (ఆస్ట్రేలియా)లో తన కార్యకలాపాలను విస్తరించింది. తాజాగా హైదరాబాద్‌లో స్టోర్ ప్రారంభించడం ద్వారా భారత మార్కెట్‌లోకి అడుగుపెట్టింది. రానున్న రోజుల్లో దేశంలోని ఇతర […]

Continue Reading

కంట్రీ క్లబ్ నవ్రాత్రి బాష్ 2026కు శ్రీకారం

మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్ :  హైదరాబాద్, సెప్టెంబర్ 2026: ఆసియాస్ బిగ్గెస్ట్ నవరాత్రి బాష్ 2026 వేడుక సన్నాహక పోస్టర్ బేగంపేటలోని కంట్రీక్లబ్ లో బుధవారం నాడు జరిగిన కార్యక్రమంలో చైర్మన్ రాజీవ్ రెడ్డి, మాజీ మిస్ ఇండియా సిమ్రన్ అహూజాల కలిసి హిందీ బిగ్ బాస్ ఫేమ్ హేమ శర్మ, బిగ్ బాస్ తెలుగు ఫేమ్ ఇనాయా సుల్తానా, మిస్ యూనివర్స్ – తెలంగాణ హసిత నారాయణభట్ట ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన గర్బా, డాండియా […]

Continue Reading

గోపాల్ దాస్ సిద్ధి వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గణపయ్య ఉత్సవాలు

మనవార్తలు ప్రతినిధి ,పటాన్ చెరు: సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు పట్టణంలోని శాంతినగర్‌లో గోపాల్ దాస్ సిద్ధి వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. కమిటీ అధ్యక్షుడు మల్లేశం నేతృత్వంలో నిర్వహించిన ఈ వేడుకలు స్థానిక భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి.నవరాత్రులలో భాగంగా తొమ్మిదవ రోజున మల్లేశం తన కుటుంబ సభ్యులు మరియు బస్తీవాసులతో కలసి విఘ్నేశ్వరుడికి ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు. అనంతరం దాదాపు 500 మంది భక్తులకు […]

Continue Reading

వైభవంగా గణనాథుడి నిమజ్జనం

మనవార్తలు ప్రతినిధి ,పటాన్ చెరు: సంగారెడ్డి జిల్లా,పటాన్ చెరు పట్టణంలోని ముదిరాజ్ భవన్ పక్కన ఉన్న ‘యూరో కిడ్స్ స్కూల్’ ప్రాంగణంలో వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు మరియు నిమజ్జన వేడుకలు అంగరంగ వైభవంగా ముగిశాయి. స్కూల్ చైర్మన్ గాదె మహేష్, సంజన మహేష్ ల ఆధ్వర్యంలో ఈ వేడుకలను ఎంతో ఉత్సాహంగా నిర్వహించారు.ఈ సందర్భంగా స్కూల్ యాజమాన్యం మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ మరియు మట్టి విగ్రహాల ప్రాముఖ్యతపై విద్యార్థుల్లో అవగాహన కల్పించడమే ముఖ్య ఉద్దేశంగా స్కూల్ […]

Continue Reading

నవ సమాజ నిర్దేశకులు గురువులు పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్ చెరులో ఎమ్మెల్యే జిఎంఆర్ ఆధ్వర్యంలో ఘనంగా ప్రైవేట్ పాఠశాలల గురుపూజోత్సవ వేడుకలు 200 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు ఘన సత్కారం 25 సంవత్సరాలుగా గురుపూజోత్సవ వేడుకలు నిర్వహించడం అభినందనీయం మనవార్తలు ప్రతినిధి ,పటాన్ చెరు: ఒక దేశ భవిష్యత్తు నిర్మాణం తరగతి గదిలోనే జరుగుతుందని ప్రతి విద్యార్థిని భావిభారత పౌరుడుగా తీర్చిదిద్దాల్సిన గురుతర బాధ్యత ప్రతి ఉపాధ్యాయుడిపై ఉందని పటాన్ చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. గత 25 సంవత్సరాలుగా గురుపూజోత్సవం […]

Continue Reading

వీ హబ్ ను సందర్శించిన గీతం విద్యార్థినులు

గీతం మహిళా సాధికారిత సెల్ ఆధ్వర్యంలో ఏర్పాటు వ్యవస్థాపకత, స్టార్టప్ లపై అవగాహన మనవార్తలు ప్రతినిధి ,పటాన్ చెరు: హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం విద్యార్థినులు బుధవారం వీ హబ్ (WE HUB)ను సందర్శించారు. గీతం మహిళా సాధికారత సెల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పారిశ్రామిక సందర్శన ద్వారా విద్యార్థులకు వ్యవస్థాపకత, స్టార్టప్ పర్యావరణ వ్యవస్థపై విలువైన అవగాహన కల్పించారు. మహిళా సాధికారత సెల్ ఛైర్ పర్సన్ ప్రొఫెసర్ ప్రీతి పర్వేకర్ పర్యవేక్షణలో, సుమారు 40 మంది […]

Continue Reading

గ‌ణ‌నాథుల‌ను ద‌ర్శించుకున్న బిజెపి సంగారెడ్డి జిల్లా స్పోర్ట్స్ సెల్ కన్వీనర్ కంజ‌ర్ల కృష్ణ‌మూర్తి

మనవార్తలు ప్రతినిధి ,పటాన్ చెరు: తెలుగు రాష్ట్రాల్లో ఊరు-వాడలా వినాయక నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధలతో జరుగుతున్నాయి. భక్తులు ప్రతి మండపంలో ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహిస్తూ విఘ్నేశుడిని కొలుస్తున్నారు. సంగారెడ్డి జిల్లా ప‌టాన్ చెరు నియోజ‌క‌వ‌ర్గంలో కొలువుదీర‌న గ‌ణ‌నాధుల‌కు సంగారెడ్డి జిల్లా బీజేపీ స్పోర్ట్స్ సెల్ కన్వీనర్ ,కే కృష్ణమూర్తి చారి ఫౌండేషన్ చైర్మన్ కంజర్ల కృష్ణమూర్తి సంద‌ర్శించారు. వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా ఎల్ఐజి భారతి నగర్ డివిజన్ శ్రీ వాసవి కన్యకా […]

Continue Reading

కేసీఆర్ నగర్‌లో లడ్డూ వేలానికి భారీ స్పందన

రూ.1.36 లక్షలు పలికిన గణేష్ లడ్డూ మనవార్తలు ప్రతినిధి ,తెల్లాపూర్ : తెల్లాపూర్ డివిజన్ పరిధిలోని కేసీఆర్ నగర్ ఫేస్-2లో టీమ్ పవన్ పుత్ర ఆధ్వర్యంలో మంగళవారం బడా గణేష్ లడ్డూ వేలం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ వేలంలో మొదటి లడ్డూ రూ.1.36 లక్షలకు, రెండో లడ్డూ రూ.60 వేలకు వేలం పలికింది. అదేవిధంగా నిర్వహించిన లక్కీ డ్రాలో 11వ బ్లాక్‌కు చెందిన లబ్ధిదారుడు లడ్డూను సొంతం చేసుకున్నారు. లడ్డూలను సొంతం చేసుకున్న సభ్యులకు టీమ్ […]

Continue Reading

శాకాంబరేశ్వరుడిగా దర్శనమిచ్చిన సిద్ధి వినాయకుడు

రుద్రారం శ్రీ గణేష్ గడ్డపై వైభవంగా ‘శాకాంబరీ’ అవతారం పదవ రోజు శాకాంబరేశ్వరుడిగా సిద్ధి గణపతి రూపం మనవార్తలు ప్రతినిధి ,పటాన్ చెరు: పటాన్‌చెరు పరిధిలోని రుద్రారం శ్రీ గణేష్ గడ్డ సిద్ధి గణపతి ఆలయంలో వినాయక చవితి వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా పదవ రోజైన నేడు శ్రీ సిద్ధి గణపతి స్వామివారు ‘శాకాంబరేశ్వరుడి’ రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. వివిధ రకాల తాజా కూరగాయలతో స్వామివారిని అత్యంత ఆకర్షణీయంగా అలంకరించారు. ఈ […]

Continue Reading

రాష్ట్ర స్థాయిలో సత్తా చాటండి

సంగారెడ్డి జిల్లా కబడ్డీ క్రీడాకారులకు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సూచన మనవార్తలు ప్రతినిధి ,పటాన్ చెరు: రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో సంగారెడ్డి జిల్లా క్రీడాకారులు ప్రతిభను చాటుకుని ప్రథమ స్థానాన్ని సాధించే దిశగా సమష్టి కృషి చేయాలని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి సూచించారు. క్రీడల్లో ప్రతిభ కనబరిచే యువతకు ప్రోత్సాహం అందించడం ద్వారా జిల్లా నుంచి రాష్ట్ర, జాతీయ స్థాయిలో మరింత మంది క్రీడాకారులు ఎదగడానికి అవకాశం ఉంటుందని ఆయన పేర్కొన్నారు.ఈ నెల […]

Continue Reading