వరసిద్ధి వినాయక ఉత్సవ కమిటీ 15 ఏళ్ల ప్రస్థానం
5000 మంది భక్తులకు ఘనంగా అన్నప్రసాద వితరణ, వరసిద్ధి వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిమజ్జనానికి శోభాయాత్ర ఏర్పాట్లు. మనవార్తలు ప్రతినిధి ,పటాన్ చెరు: సంగారెడ్డి జిల్లా, పటాన్‌చెరు నియోజకవర్గ పరిధిలోని అమీన్‌పూర్ బీరంగూడ శివాలయం ఎక్స్ రోడ్డు ఆవరణలో కొలువుదీరిన వరసిద్ధి వినాయకుని ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సంతోషంలో భాగంగా శశిధర్ రెడ్డి (అమీన్‌పూర్ కాంగ్రెస్ నాయకులు), ఆలయ చైర్మన్ సుధాకర్ యాదవ్ […]
Continue Reading