కొడకంచి మాజీ ఉప సర్పంచ్ పాతూరి మల్లేష్ గాంధీ భవన్ లో కాంగ్రెస్ పార్టీలో చేరిక
సంగారెడ్డి సంగారెడ్డి జిల్లా జిన్నారం మండల పరిధిలోని కొడకంచి గ్రామానికి చెందిన మాజీ ఉపసర్పంచ్ ప్రస్తుత వార్డు సభ్యులు పాతూరి మల్లేష్ గాంధీభవన్ మాజీఉపముఖ్యమంత్రి రాజనర్సింహ పటాన్చెరు కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భంగా వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు మాజీ ఉప సర్పంచ్ మల్లేష్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు నిధులు ఇవ్వకుండా అభివృద్ధి పనులు జరగడం లేదని ప్రజలకు […]
Continue Reading