మేడారం సారక్క సమ్మక్క దర్శనం చేసుకున్నాం..వి 10 టీవీ తెలుగు చైర్మన్ సురేష్ కుమార్
మనవార్తలు ,వరంగల్ తెలంగాణ రాష్ట్రం ములుగు జిల్లా ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారం భారతదేశంలో కుంభమేళా తర్వాత అత్యధికంగా భక్తులు హాజరయ్యే జాతర ఇదే అని వి 10 టీవీ తెలుగు చైర్మన్ సురేష్ కుమార్ తెలిపారు బుధవారం వరంగల్ ఉమ్మడి జిల్లా ప్రముఖ దేవాలయం మేడారం లో సారక్క సమ్మక్క దర్శనం చేసుకున్న టీవీ 10 టీవీ చైర్మన్ వి సురేష్ కుటుంబ సమేతంగా దర్శనం చేసుకున్నారు . ప్రబల్లుతున్న కరోన […]
Continue Reading