వ్యూహాత్మక పెట్టుబడే విజయానికి బాట… – గీతం ఆతిథ్య ఉపన్యాసంలో మీనాక్షి గ్రూపు సీఎఫ్వో డాక్టర్ కిషోర్
మన వార్తలు ,పటాన్ చెరు: ఒక సంస్థ జయాపజయాలను వారి వ్యూహాత్మక పెట్టుబడి విధానాలు నిర్దేశిస్తాయని మీనాక్షి గ్రూపు చీఫ్ ఫెన్జాన్షియల్ అధికారి ( సీఎఫ్ ) డాక్టర్ ఎ.కిషోర్ చెప్పారు . పరిశ్రమ – విద్యాసంస్థల అనుసంధానం కార్యక్రమంలో భాగంగా , గీతం హెదరాబాద్ బిజినెస్ స్కూల్ ఎంబీఏ విద్యార్థులను ఉద్దేశించి సోమవారం ఆయన ‘ వారెన్ బఫెట్ పెట్టుబడి విధానం ‘ అనే అంశంపై ఆతిథ్య ఉపన్యాసం చేశారు . బెర్క్వెర్డ్ హాత్వే స్థాపనలో […]
Continue Reading