రామేశ్వరంబండ గ్రామం లో 70 లక్షల రూపాయల సిసిరోడ్డు ప్రారంభం
_కెసిఆర్ నాయకత్వంలో గ్రామాలకు మహర్దశ _ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ,పటాన్ చెరు: ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలో గ్రామాలు అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నాయని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. సోమవారం పటాన్చెరు మండల పరిధిలోని రామేశ్వరం బండ గ్రామం లో 70 లక్షల రూపాయలతో నిర్మించిన సిసి రోడ్డును స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పరిపాలన వికేంద్రీకరణ కోసం నూతన […]
Continue Reading