జూబ్లీహిల్స్ నవీన్ యాదవ్ గెలుపు ఖాయం యలమంచి ఉదయ్ కిరణ్
శేరిలింగంపల్లి ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణలో ఉప ఎన్నికలు జరుగుతున్న జూబ్లీహిల్స్ నియోజకవర్గం హాట్ టాపిక్ గా మారింది.హైదరాబాద్ జిల్లా పరిధిలోని జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో టీఆర్ఎస్,కాంగ్రెస్ ,బీజేపీ పార్టీలు తమ అభ్యర్థులను గెలిపించుకునేందుకు ఆయా పార్టీల ముఖ్య నేతలు పోటాపోటీగా ప్రచారం చేస్తున్నారు. ఇక జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉపఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా యూసుఫ్‌గూడ డివిజన్ నాగార్జున నగర్ కాలనీలో ఇంటింటి ప్రచార కార్యక్రమం నిర్వహించారు . యలమంచి ఉదయ్ కిరణ్ ఆయన బృందం ఇంటింటికి వెళ్లి, […]
Continue Reading