కార్మికుల హక్కులను కాలరాస్తున్న బిస్లరీ యజమాన్యం సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు జే మల్లికార్జున్
కార్మిక చట్టాలు ఉల్లంఘిస్తున్న బిస్లరి యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి కార్మికుల అక్రమ తొలగింపులపై రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి డాక్టర్ వివేక్ వెంకటస్వామి విన్నవించిన సిఐటియు నాయకులు సానుకూలంగా స్పందించిన మంత్రి మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: కార్మిక చట్టాలను ఉల్లంఘిస్తూ కార్మికుల హక్కులను కాల రాస్తున్న బిస్లరీ యజమాన్యం పై చర్యలు తీసుకోవాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు జే మల్లికార్జున్ ప్రభుత్వంను డిమాండ్ చేశారు.బుధవారం రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి డాక్టర్ జి వివేక్ వెంకటస్వామిని […]
Continue Reading