ఇస్నాపూర్ సీఐని కలిసిన మున్సిపల్ కో ఆప్షన్ సభ్యులు మహమ్మద్ నిజాముద్దీన్ బాబా
పటాన్‌చెరు, మనవార్తలు ప్రతినిధి: సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ నూతన సీఐ టి.మహేష్ ను ఇస్నాపూర్ మున్సిపాలిటీ కో ఆప్షన్ సభ్యులు మహమ్మద్ నిజాముద్దీన్ మర్యాదపూర్వకంగా కలిశారు. సీఐగా బాధ్యతలు చేపట్టిన మహేష్ ను శ్రీ రేణుకా ఏలమ్మ తల్లి ఆటో యూనియన్ సభ్యులు శాలువతో సన్మానించి దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా సీఐ మహేష్ తో పరిచయం చేసుకుని, ఆటో కార్మికులకు సంబంధించిన స్థానిక అంశాలపై చర్చించినట్లు మహమ్మద్ నిజాముద్దీన్ బాబా తెలిపారు . దీపావళీ […]
Continue Reading