ఉద్యోగం కేవలం వృత్తి కాదు,,, బాధ్యత
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : ప్రజల రక్షణే పరమావధిగా భావించి, శాంతిభద్రతల పరిరక్షణ కోసం అహర్నిశలు కృషి చేసిన ట్రాఫిక్ సబ్ ఇన్స్పెక్టర్ నాగేశ్వరరావు తమ సుదీర్ఘ సేవా ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసుకుని పదవీ విరమణ పొందడం సంతోషకరమని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ పేర్కొన్నారు.శనివారం ఇస్నాపూర్ ట్రాఫిక్ సబ్ ఇన్స్పెక్టర్ నాగేశ్వరరావు పదవి విరమణ కార్యక్రమంలో భాగంగా సంగారెడ్డి ఎస్పీ కార్యాలయంలో జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి ఘనంగా […]
Continue Reading