గీతం ఇన్నోవేషన్ ఛాలెంజ్ 2026

ఆలోచనలను ప్రదర్శించడానికి యువ ఆవిష్కర్తలకు ఆహ్వానం భవిష్యత్తు నిర్మించుకోవడానికి రూ.50 లక్షల వరకు నగదు పురస్కారాలు పటాన్‌చెరు, మనవార్తలు ప్రతినిధి: దేశవ్యాప్తంగా ఉన్న యువ ఆవిష్కర్తలను ఆహ్వానించి, వారి ఆలోచనలను తెలుసుకుని, వాటికి రెక్కలిచ్చేలా దాదాపు 50 లక్షల రూపాయల నగదు పురస్కారాలతో గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం ఇన్నోవేషన్ ఛాలెంజ్ (జీఐసీ) 2026 ఆరవ ఎడిషన్ ను నిర్వహించనుంది. గీతంలోని వెంచర్ డెవలప్ మెంట్ సెంటర్ ద్వారా, బోవర్ స్కూల్ ఆఫ్ ఎంటర్ ప్రెన్యూర్ షిప్ సౌజన్యంతో […]

Continue Reading

విద్యుత్ షాక్ తో కార్మికుడి మృతి

అండగా నిలిచిన గూడెం మధుసూదన్ రెడ్డి, యాదగిరి యాదవ్.. విద్యుత్ శాఖ తరపున నష్టపరిహారం అందించేలా చర్యలు.. మృతి చెందిన కార్మికుడి పరిశ్రమ యాజమాన్యంతో చర్చించి మానవత దృక్పథంతో సహాయం అందించాలని వినతి.. పటాన్‌చెరు, మనవార్తలు ప్రతినిధి: తాను నివసిస్తున్న ఇంటివద్ద ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తో మృతి చెందిన కార్మికుడి కుటుంబానికి బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి అండగా నిలిచారు. బీహార్ రాష్ట్రానికి చెందిన వినయ్ కుమార్ (19) స్థానిక పారగాన్ పరిశ్రమలో […]

Continue Reading

కార్మిక రంగానికి వెన్నుదన్నుగా బిఆర్టియు..

జెకె ఫెన్నార్ పరిశ్రమకు చెందిన హెచ్ఎంఎస్, ఐఎన్టీయూసీ కార్మిక సంఘాల నాయకులు, కార్మికులు బిఆర్టియులో చేరిక.. కండువాలు కప్పి ఆహ్వానించిన ఎమ్మెల్యే జిఎంఆర్.. పరిశ్రమ గుర్తింపు సంఘం ఎన్నికల్లో బిఆర్టియును భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపు.. పటాన్‌చెరు, మనవార్తలు ప్రతినిధి: కార్మికుల హక్కుల పరిరక్షణ, వారి సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్న బిఆర్టియుకు రోజురోజుకూ కార్మికుల నుంచి ఆదరణ పెరుగుతోందని పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. సోమవారం సాయంత్రం పటాన్‌చెరు డివిజన్ పరిధిలోని ఎమ్మెల్యే క్యాంపు […]

Continue Reading

చిన్నకంజర్లలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్..

పటాన్‌చెరు, మనవార్తలు ప్రతినిధి: ఇంద్రేశం మున్సిపల్ పరిధిలోని చిన్నకంజర్ల గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వర్షాకాలం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం ఉదయం పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి   ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ప్రభుత్వం తరఫున కొనుగోలు కేంద్రాలలో అందిస్తున్న వసతులను రైతులను అడిగి తెలుసుకున్నారు. తుఫాన్ నేపథ్యంలో రైతులకు ఇబ్బందులు కలగకుండా కొనుగోలు కేంద్రాల వద్ద టార్పాలిన్లు ఏర్పాటు చేయడంతో పాటు  కొనుగోలు చేసిన ధాన్యాన్ని […]

Continue Reading