మణప్పురం ఫైనాన్స్ లిమిటెడ్ ని ప్రారంభించిన గడీల శ్రీకాంత్ గౌడ్

పటాన్‌చెరు, మనవార్తలు ప్రతినిధి: నూతన వ్యాపార, ఆర్థిక సంస్థల ఏర్పాటు ద్వారానే స్థానిక ప్రజలకు మరింత నాణ్యమైన, వేగవంతమైన సేవలు అందుతాయని బీఆర్ఎస్ ఇంఛార్జ్  మాజీ జెడ్పీటీసీ గ‌డీల శ్రీకాంత్ గౌడ్ అన్నారు . సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గం ముత్తంగి డివిజన్ పరిధిలోని పీఎస్ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన మణప్పురం ఫైనాన్స్ లిమిటెడ్ ను ఆయ‌న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన వ్యాపార, ఆర్థిక సంస్థలను ఏర్పాటు చేయ‌డం ద్వారా ప్ర‌జ‌లుక […]

Continue Reading

పరిశోధనను విమర్శనాత్మక మూల్యాంకనంతో నిర్ణయిస్తారు

గీతం ఆతిథ్య ఉపన్యాసంలో పేర్కొన్న ఐసర్ ప్రొఫెసర్ డాక్టర్ ఫిలోస్ కోషి పటాన్‌చెరు, మనవార్తలు ప్రతినిధి: ఒక పరిశోధన యొక్క శాస్త్రీయ స్వభావం కేవలం దాని విషయ వస్తువు ద్వారానే కాకుండా, దాని పరిశోధన, పరీక్ష, విమర్శనాత్మక మూల్యాంకనం, జ్జానాన్వేషణ పద్ధతుల ద్వారా నిర్ణయిస్తారని ఐఐఎస్ఈఆర్ (ఐసర్) మొహాలీ, హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ విభాగం, తత్వశాస్త్ర అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఫిలోస్ కోషి అన్నారు. హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ […]

Continue Reading