జెకె ఫెన్నార్ ఎన్నికల్లో బిఆర్టియు విజయ దుందుభి

13 ఓట్ల తేడాతో ఘన విజయం శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే జిఎంఆర్ ప్రతి కార్మికుడికి రుణపడి ఉంటాం ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తాం బి.ఆర్.టి.యు నాయకులు.. బిఆర్టియు – 103 హెచ్ఎంఎస్ – 93 సిఐటియు – 48 పటాన్‌చెరు, మనవార్తలు ప్రతినిధి: డివిజన్ పరిధిలోని జెకె ఫెన్నార్ పరిశ్రమలో గురువారం నిర్వహించిన కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికల్లో బి ఆర్ టి యు విజయ దుందుభి మోగించింది. సమీప ప్రత్యర్థి యూనియన్ హెచ్ఎంఎస్ పై […]

Continue Reading

శోధనలో నైతికత, జవాబుదారీతనం అవశ్యం

వర్చువల్ సెషన్ లో స్పష్టీకరించిన అసోసియేట్ రీసెర్చ్ ఇంటిగ్రిటీ అనలిస్ట్ సౌమ్య నాయర్ పటాన్‌చెరు, మనవార్తలు ప్రతినిధి: భారతదేశంలో వేగంగా విస్తరిస్తున్న పరిశోధన పర్యావరణ వ్యవస్థలో పరిశోధన నైతికత, బాధ్యతాయుతమైన ప్రచురణ, సంస్థాగత జవాబుదారీతనం ప్రాముఖ్యత పెరుగుతోందని అసోసియేట్ రీసెర్చ్ ఇంటిగ్రిటీ అనలిస్ట్ సౌమ్య నాయర్ స్పష్టీకరించారు. భారత ప్రభుత్వ ప్రధాన శాస్త్రీయ సలహాదారు కార్యాలయం సహకారంతో, స్ప్రింగర్ నేచర్ తన ‘రైజ్-ఉత్తాన్’ కార్యక్రమంలో భాగంగా, ‘పరిశోధన సమగ్రత’పై ఒక వర్చువల్ ముఖాముఖి కార్యక్రమాన్ని గురువారం గీతం […]

Continue Reading