కార్మికులకు అండ సిఐటియు జెండా…!
సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు జే మల్లికార్జున్ కార్మికుల సమస్యలు సిఐటియు తోనే సాధ్యం యూనియన్ అధ్యక్షులు కే రాజయ్య జేకే పెన్నార్ పరిశ్రమ సిఐటియు ఎన్నికల గేట్ మీటింగ్ పటాన్‌చెరు, మనవార్తలు ప్రతినిధి: కార్మికులకు అండగా సిఐటియు జెండా ఉంటుందని వారు అన్నారు. సిఐటియు ద్వారానే కార్మికులకు న్యాయం జరుగుతుందని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు జే మల్లికార్జున్, యూనియన్ అధ్యక్షులు కే రాజయ్యలు అన్నారు. పటాన్ చెరు పారిశ్రామిక వాడలో గల జేకే పెన్నార్ పరిశ్రమలో ఈనెల […]
Continue Reading