శ్రీ అయ్యప్ప స్వామి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ ఆహ్వాన పత్రికను ఆవిష్కరించిన ఎమ్మెల్యే జిఎంఆర్..

పటాన్‌చెరు, మనవార్తలు ప్రతినిధి: బీరంగూడ డివిజన్ పరిధిలోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయం ఆవరణలో నూతనంగా నిర్మించిన శ్రీ అయ్యప్ప స్వామి దేవస్థానంలో.. ఈ నెల 22వ తేదీన నిర్వహించ తలపెట్టిన విగ్రహ ప్రతిష్టాపన ఆహ్వాన పత్రికను బుధవారం పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమానికి హాజరుకావాలని కోరుతూ.. ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే జిఎంఆర్ కు ఆహ్వాన పత్రికను అందజేశారు. ఆలయ అభివృద్ధికి సంపూర్ణ […]

Continue Reading

నవంబర్ 15న పటాన్చెరు సాకి చెరువు వేదికగా ఛట్ పూజ..

ఎమ్మెల్యే జిఎంఆర్ ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లు.. ప్రముఖ భోజ్పురి గాయకుడు రితేష్ పాండే, గాయకురాలు కావ్య లతో సంగీత కచేరీ.. ఆహ్వాన పత్రికను ఆవిష్కరించిన ఎమ్మెల్యే జిఎంఆర్.. పటాన్‌చెరు, మనవార్తలు ప్రతినిధి: నవంబర్ 15 ఆదివారం సాయంత్రం. పటాన్చెరు డివిజన్ పరిధిలోని సాకి చెరువు వేదికగా ఉత్తర భారతీయులు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించుకునే ఛట్ పూజను భారీ స్థాయిలో నిర్వహించనున్నట్లు పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.మంగళవారం సాయంత్రం పటాన్చెరు డివిజన్ పరిధిలోని ఎమ్మెల్యే […]

Continue Reading

5జీ, డ్రోన్ సాంకేతికతలపై అవగాహన

నిపుణులతో మూడు రోజుల కార్యశాలను నిర్వహించిన గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం పటాన్‌చెరు, మనవార్తలు ప్రతినిధి: అధునాతన సాంకేతికలైన 5జీ, డ్రోన్ టెక్నాలజీలపై అధ్యాపకులు, విద్యార్థులు, పరిశోధకులకు అవగాహన కల్పించడానికి గాను గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం మూడు రోజుల హైబ్రిడ్ కార్యశాలను ఈనెల 9 నుంచి 11వ తేదీ వరకు నిర్వహించింది. స్కూల్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కు చెందిన సీఎస్&ఎస్ఈ, ఏఐ&డీఎస్ విభాగాలు దీనిని ఏర్పాటు చేశాయి. 5జీ కమ్యూనికేషన్, మానవరహిత వైమానిక వాహనాలు […]

Continue Reading