నాగుల చవితి సందర్భంగా మహాశక్తి లలితా పోచమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు

మనవార్తలు ప్రతినిధి – శేరిలింగంపల్లి : నాగుల చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని శుక్రవారం రోజు కార్తీక మాసం సందర్భంగా గౌతమినగర్‌లోని వేముకుంట లో గల శ్రీశ్రీశ్రీ మహాశక్తి లలితా పోచమ్మ దేవాలయంలో నాగదేవతకు ప్రత్యేక పూజలు, పాలు పోసే కార్యక్రమం నిర్వహించినట్లు ఆలయ ట్రస్టీలు గుర్రపు విజయలక్ష్మి రవీందర్ రావు లు తెలిపారు.ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి ఎమ్మెల్యే, పీఏసీ చైర్మన్ ఆరెకపూడి గాంధీ, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ కన్వీనర్ రఘునందన్ రెడ్డి, సీనియర్ నాయకులు రఘునాథ్ రెడ్డి, నరేందర్ […]

Continue Reading

భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక పటాన్చెరు ఎంఎల్ఏ గూడెం మహిపాల్ రెడ్డి

ఛట్ పూజ సందర్భంగా 50 వేల మంది ఉత్తర భారతీయులకు 10 లారీల చెరుకు పంపిణీ పటాన్‌చెరు, మనవార్తలు ప్రతినిధి: భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా పటాన్చెరు నియోజకవర్గం నిలుస్తోందని స్థానిక శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. ఉత్తర భారతీయులు ప్రతి ఏటా అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించుకునే ఛట్ పూజ పురస్కరించుకొని శుక్రవారం పటాన్‌చెరు డివిజన్ పరిధిలోని మైత్రి మైదానంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో.. నియోజకవర్గ పరిధిలోని పటాన్చెరు, ఇస్నాపూర్, పాశమైలారం, బొల్లారం, రామచంద్రాపురం, అమీన్పూర్, గుమ్మడిదల, […]

Continue Reading

ముత్తంగి డివిజన్ సమగ్ర అభివృద్ధికి భారీగా నిధులు

రూ.1.83 కోట్లతో సీసీ రోడ్లు, ప్రహరీ గోడ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే జిఎంఆర్ చట్ పూజ సందర్భంగా ఉత్తర భారతీయులకు చెరుకు పంపిణీ పటాన్‌చెరు, మనవార్తలు ప్రతినిధి: శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ముత్తంగి డివిజన్ పరిధిలోని ప్రతి కాలనీలో ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా విధులు కేటాయిస్తూ.. అభివృద్ధి పనులు చేపడుతున్నామని పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.ముత్తంగి డివిజన్ కేంద్రంలోని మధురానగర్, గాయత్రి కాలనీలలో రూ.1.70 కోట్ల అంచనా […]

Continue Reading

జహీరాబాద్ లో సెల్ బే స్టోర్ ను ప్రారంభించిన శ్రీముఖి

_నిత్యజీవితంలో బాగమైన ఫోన్ వినియోగం : బిగ్ బాస్ ఫేమ్ శ్రీముఖి  _ హలో జహిరాబాద్ అంటూ శ్రీముఖి సందడి  జహీరాబాద్, మనవార్తలు ప్రతినిధి: జహీరాబాద్ టౌన్ లో నటి, బిగ్ బాస్ ఫేమ్ శ్రీముఖి సందడి చేశారు. బస్టాండ్ సమీపంలోని సుభాష్ గంజ్ లో ఏర్పాటైన *సెల్ బే – మల్టీ బ్రాండ్ మొబైల్ స్టోర్ ను శ్రీముఖి* బుధవారం నాడు ప్రారంభించారు. శ్రీముఖిని చూసేందుకు వచ్చి న అభిమానులను హలో  ఎలా ఉన్నారంటూ పలకరించింది. […]

Continue Reading

దాతృత్వ స్ఫూర్తిని చాటిన గీతం బీ-స్కూల్ విద్యార్థులు

మియాపూర్ లోని వివేకానంద సేవా సంఘం చిన్నారులతో ఆహ్లాదంగా ఓ రోజు పటాన్‌చెరు, మనవార్తలు ప్రతినిధి: గీతం స్కూల్ ఆఫ్ బిజినెస్, హైదరాబాదు ఎంబీఏ విద్యార్థులు శుక్రవారం బాలల దినోత్సవాన్ని వినూత్నంగా నిర్వహించారు. ప్రతి యేడాది మాదిరే, ఈసారి కూడా ‘జాయ్ ఆఫ్ గివింగ్’ (ఇవ్వడంలోనే ఆనందం) పేరిట మియాపూర్ లోని వివేకానంద సేవా సంఘం (చిన్నారులు, వృద్ధుల గృహం) చిన్నారులను గీతంకు ఆహ్వానించి, రోజంతా వారిలో ఉత్సాహాన్ని నింపడమే గాక, దయ, దాతృత్వ స్ఫూర్తిని చాటారు. […]

Continue Reading

మంగళగిరిలో ప్రత్యేకమైన గేటెడ్ లగ్జరీ విల్లా ప్రాజెక్ట్

ది రిజర్వ్’కు భూమిపూజ నిర్వహించిన మిరానా రియాల్టీ మంగళగిరి, ఆంధ్రప్రదేశ్,మనవార్తలు ప్రతినిధి: హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ ప్రీమియం రియల్ ఎస్టేట్ సంస్థ మిరానా రియాల్టీ, అమరావతి రాజధాని ప్రాంతంలోని మంగళగిరిలో, కొండపనేని టౌన్‌షిప్‌కు ఎదురుగా జాతీయ రహదారి 16 (NH-16)పై నిర్మించనున్న ప్రత్యేకమైన గేటెడ్ లగ్జరీ విల్లా ప్రాజెక్ట్ ‘ది రిజర్వ్’ (THE RESERVE) కు నేడు సంప్రదాయబద్ధంగా భూమిపూజ నిర్వహించింది.మొత్తం 9.5 ఎకరాల విస్తీర్ణంలో అభివృద్ధి చేయనున్న ఈ ప్రాజెక్ట్‌లో అత్యాధునిక డిజైన్లతో కూడిన 59 […]

Continue Reading

అయ్య‌ప్ప స్వామి ఆల‌య అభివృద్దికి బీఆర్ఎస్ నేత మాద్రి పృధ్వీరాజ్ దాతృత్వం

పటాన్‌చెరు, మనవార్తలు ప్రతినిధి: ఆధ్యాత్మిక కార్య‌క్ర‌మాల‌కు, ఆల‌యాల‌ అభివృద్దికి త‌న వంతు పూర్తి స‌హ‌కారం ఉంటుంద‌ని బీఆర్ఎస్ రాష్ట్ర నాయ‌కులు,యండిఆర్ ఫౌండేషన్ కో-ఫౌండర్ మాద్రి పృథ్వీరాజ్ అన్నారు . ప‌టాన్ చెరు నియోజ‌క‌వ‌ర్గం అమీన్ పూర్ ప‌రిధిలోని బీరంగూడ‌లో నిర్మాణంలో ఉన్న శ్రీశ్రీశ్రీ అయ్య‌ప్ప స్వామి దేవ‌స్థాన అభివృద్దికి , ద్వార పాల‌కుల మండ‌పం నిర్మాణం కోసం ఏడు ల‌క్ష‌ల నూట ప‌ద‌హారు రూపాయ‌లు విరాళాన్ని అందించారు. ఈ నెల 22 న నిర్వ‌హించ‌నున్న శ్రీశ్రీశ్రీ అయ్యప్ప […]

Continue Reading

మంగళగిరిలో ప్రత్యేకమైన గేటెడ్ లగ్జరీ విల్లా ప్రాజెక్ట్

ది రిజర్వ్’కు భూమిపూజ నిర్వహించిన మిరానా రియాల్టీ మంగళగిరి, ఆంధ్రప్రదేశ్,మనవార్తలు ప్రతినిధి: హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ ప్రీమియం రియల్ ఎస్టేట్ సంస్థ మిరానా రియాల్టీ, అమరావతి రాజధాని ప్రాంతంలోని మంగళగిరిలో, కొండపనేని టౌన్‌షిప్‌కు ఎదురుగా జాతీయ రహదారి 16 (NH-16)పై నిర్మించనున్న ప్రత్యేకమైన గేటెడ్ లగ్జరీ విల్లా ప్రాజెక్ట్ ‘ది రిజర్వ్’ (THE RESERVE) కు నేడు సంప్రదాయబద్ధంగా భూమిపూజ నిర్వహించింది.మొత్తం 9.5 ఎకరాల విస్తీర్ణంలో అభివృద్ధి చేయనున్న ఈ ప్రాజెక్ట్‌లో అత్యాధునిక డిజైన్లతో కూడిన 59 […]

Continue Reading