ఇందిరమ్మ ఇళ్లల్లో దీపావళి వెలుగుల సంబరాలు
జిన్నారం, మనవార్తలు ప్రతినిధి: పటాన్ చెరువు నియోజకవర్గం జిన్నారం మున్సిపాలిటీ కేంద్రంలో తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలసి జిన్నారం 18వ వార్డు కౌన్సిలర్ ఎర్రవల్లి దీనా ప్రవీణ్ ఆధ్వర్యంలో సంబరాలు చేసుకున్నారు . తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి చేపట్టిన ఇందిరమ్మ ఇళ్లను రాబోయే రోజుల్లో మరిన్ని కుటుంబాలలో వెలుగులు నింపాలని సంకల్పంతో మరిని ఇంద్రమ్మ ఇళ్లను మంజూరు చేస్తామని తెలిపారు.అలాగే రాబోయే […]
Continue Reading