కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి తట్టేడు మట్టి తీయలె బీజేపీ సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు గోదావరి

పటాన్‌చెరు, మనవార్తలు ప్రతినిధి: కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి తట్టేడు మట్టి తీయలేదని బీజేపీ సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు గోదావరి అన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గంలోని శివనగర్ నుంచి పెద్ద కంజర్ల వరకు రోడ్డు నిర్మించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన దీక్షలో బీజేపీ సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 3 యేండ్లు గడుస్తున్నా పటాన్‌చెరు నియోజకవర్గంలో కనీసం […]

Continue Reading

ఇస్నాపూర్ సీఐని క‌లిసిన మున్సిప‌ల్ కో ఆప్ష‌న్ స‌భ్యులు మ‌హ‌మ్మ‌ద్ నిజాముద్దీన్ బాబా

పటాన్‌చెరు, మనవార్తలు ప్రతినిధి: సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ నూతన సీఐ టి.మహేష్ ను ఇస్నాపూర్ మున్సిపాలిటీ కో ఆప్ష‌న్ స‌భ్యులు మ‌హ‌మ్మ‌ద్ నిజాముద్దీన్ మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. సీఐగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన మ‌హేష్ ను శ్రీ రేణుకా ఏలమ్మ తల్లి ఆటో యూనియన్ సభ్యులు శాలువ‌తో స‌న్మానించి దీపావ‌ళి పండుగ శుభాకాంక్ష‌లు తెలిపారు.ఈ సందర్భంగా సీఐ మ‌హేష్ తో పరిచయం చేసుకుని, ఆటో కార్మికులకు సంబంధించిన స్థానిక అంశాలపై చ‌ర్చించిన‌ట్లు మ‌హ‌మ్మ‌ద్ నిజాముద్దీన్ బాబా తెలిపారు . దీపావ‌ళీ […]

Continue Reading

గీతంలో రఫ్ సెట్ సిద్ధాంతంపై కార్యశాల

కృత్రిమ మేధస్సు, డేటా సైన్స్ రంగాలలో అనిశ్చితిని పరిష్కరించడానికి సూచనలు పటాన్‌చెరు, మనవార్తలు ప్రతినిధి: వేగంగా అభివృద్ధి చెందుతున్న కృత్రిమ మేధస్సు (ఏఐ), డేటా సైన్స్ (డీఎస్) రంగాలలో అనిశ్చితిని పరిష్కరించడానికి, డేటా ఆధారిత నిర్ణయాలు తీసుకోవడానికి విద్వత్ మార్పిడిని ప్రోత్సహిస్తూ, వినూత్న విధానాలను ప్రోత్సహించే అర్థవంతమైన ఒకరోజు కార్యశాలను గీతం స్కూల్ ఆఫ్ సైన్స్ (జీఎస్ఎస్) మంగళవారం నిర్వహించింది. రఫ్ సెట్ సిద్ధాంత వ్యవస్థాపకుడైన ప్రముఖ గణిత, కంప్యూటర్ శాస్త్రవేత్త ప్రొఫెసర్ జిడ్జిస్లావ్ పావ్లాక్ (1926-2006) […]

Continue Reading