సైబర్ సెక్యూరిటీపై గీతంలో అధ్యాపక వికాస కార్యక్రమం

భారత ప్రభుత్వ నిధులు, ఐఐటీ రూర్కీ సహకారంతో నిర్వహణ పటాన్‌చెరు, మనవార్తలు ప్రతినిధి: జాతీయ సైబర్ సెక్యూరిటీ ప్రాధాన్యతలకు అనుగుణంగా, అధ్యాపకులు పాఠ్యప్రణాళికలను ఆధునీకరించ డానికి, ప్రత్యేక ప్రయోగశాల మాడ్యూళ్లను అభివృద్ధి చేయడానికి గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం ఐదు రోజుల అధ్యాపక వికాస కార్యక్రమాన్ని (ఎఫ్.డి.పి) నిర్వహించనుంది. భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ నిధులు, ఐఐటీ రూర్కీ సహకారంతో దీనిని ఏర్పాటు చేస్తున్నారు. ‘సైబర్ సెక్యూరిటీ కోసం పోస్ట్-క్వాంటం క్రిప్టోగ్రఫీ, ప్రామాణీకరణ, కృత్రిమ […]

Continue Reading

పటాన్‌చెరు వేదికగా ప్రపంచ ఆధ్యాత్మిక చరిత్రలో సరికొత్త అధ్యాయం..

డిసెంబర్ 12న అత్యంత వైభవంగా అద్వైత సంగమం 25 వేల నుంచి 40 వేల మంది అయ్యప్ప స్వాములతో అయ్యప్ప మహా మంత్ర కోటి నామార్చన వేలాది మంది మహిళలతో కోటి కుంకుమార్చన మహోత్సవం.. శృంగేరి శారదా పీఠాధిపతి జగద్గురువులు శ్రీశ్రీశ్రీ విధుశేఖర భారతి మహాస్వామి వారి దివ్య సాన్నిధ్యం.. పందళం రాజవంశీయులు, శంకరాచార్య సంప్రదాయానికి చెందిన ప్రముఖుల రాక.. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధుల సమక్షంలో మహా ఆధ్యాత్మిక వేడుక.. కలడి శ్రీ ఆది శంకర […]

Continue Reading

సంక్షేమం, అభివృద్ధికి మారుపేరు ఇందిర పాలన : నీలం మధు ముదిరాజ్

పటాన్‌చెరు, మనవార్తలు ప్రతినిధి: తన పరిపాలన దక్షతతో భారత దేశ ఉక్కుమహిళగా పేరుగాంచిన వీరవనిత మాజీ ప్రధాని భారతరత్న ఇందిరాగాంధీ అని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి నీలం మధు ముదిరాజ్ అన్నారు. గురువారం ఇందిరాగాంధీ 109 వ జయంతి పురస్కరించుకొని చిట్కూల్ లోని ఆయన క్యాంపు కార్యాలయంలో, పేదలకు ఆమె అందించిన సంక్షేమాని స్మరించుకుంటూ ఆమె చిత్రపటానికి పూలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నీలం మధు మాట్లాడుతూ పేదలకు సంక్షేమం, […]

Continue Reading

బీరంగూడ అయ్యప్పస్వామి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని విజయవంతం చేయండి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పిలుపు

అమీన్‌పూర్, మనవార్తలు ప్రతినిధి: ఈ నెల 22వ తేదీన బీరంగూడ డివిజన్ పరిధిలోని బీరంగూడ గుట్టపై నూతనంగా నిర్మించిన శ్రీశ్రీశ్రీ అయ్యప్ప స్వామి దేవాలయంలో నిర్వహించ తలపెట్టిన విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని దిగ్విజయవంతం చేయాలని పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి   ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గురువారం ఉదయం స్థానిక నాయకులు, ఆలయ కమిటీ సభ్యులతో కలిసి ఆలయాన్ని పరిశీలించారు. అయ్యప్ప స్వామి అనుగ్రహం భక్తుల సహాయ సహకారాలతో కేవలం 365 రోజుల సమయంలోనే ఆలయ […]

Continue Reading