యలమంచి ఉదయ్ కిరణ్ ఆధ్వర్యంలో 9వ మెగా మెడికల్ క్యాంప్

400 మందికి పైగా ప్రజలకు ఉచిత వైద్య సేవలు సేవా కార్యక్రమాలతో ప్రజలకు మరింత చేరువవుతున్న మియాపూర్ యువ నాయకుడు మియాపూర్, మనవార్తలు ప్రతినిధి: ప్రజాసేవే లక్ష్యంగా, ప్రజల ఆరోగ్యం మరియు సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ యలమంచి ఉదయ్ కిరణ్ ఆధ్వర్యంలో నిర్వహించిన 9వ ఉచిత మెగా మెడికల్ క్యాంప్ విజయవంతమైంది. యలమంచి ఉదయ్ కిరణ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో, మమతా అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ హాస్పిటల్ సహకారంతో, ఆరోబిందో కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ సౌజన్యంతో మియాపూర్‌లోని […]

Continue Reading

ఘనంగా ఐఐటి చుక్కారామయ్య 101 వ పుట్టినరోజు వేడుకలు

ఐఐటి చుక్కారామయ్య స్పూర్తితో విద్యార్థులకు ఒత్తిడి లేని విద్యను అందిస్తు మెరుగైన ఫలితాలు సాధిస్తున్న ఇష్టా విద్యాసంస్థలు పటాన్‌చెరు, మనవార్తలు ప్రతినిధి: ఐఐటి చుక్కారామయ్య స్పూర్తితో ఇష్టా విద్యాసంస్థలవిద్యార్థులకు ఒత్తిడి లేని నాణ్యమైన విద్యను అందిస్తు మెరుగైన ఫలితాలు సాధిస్తున్నట్లు బీరంగూడ బ్రాంచ్ వైస్ ప్రిన్సిపల్ పవన్ కుమార్ పేర్కొన్నారు.ఇష్టా విద్యా సంస్థల ఫౌండర్, మాజీ ఎమ్మెల్సీ, ప్రముఖ విద్యావేత్త ఐఐటి చుక్కా రామయ్య101వ పుట్టినరోజు సందర్భంగా ఇష్టా విద్యాసంస్థల చైర్మన్ కార్తీక్ కోట, విద్యా సంస్థల […]

Continue Reading

క్రీడాకారులకు అండగా ఎమ్మెల్యే జిఎంఆర్

సొంత నిధులతో స్పోర్ట్స్ కిట్స్ పంపిణీ  పటాన్‌చెరు, మనవార్తలు ప్రతినిధి: పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి క్రీడాకారుల పట్ల మరోమారు తన దాతృత్వాన్ని చాటుకున్నారు. స్వతహాగా క్రీడాకారుడు అయిన ఎమ్మెల్యే జిఎంఆర్ క్రీడాకారుల అభివృద్ధికి ఎల్లప్పుడూ అండగా నిలుస్తున్నారు. నియోజకవర్గంలో గ్రామీణ ప్రాంతాల్లో టోర్నమెంట్ ల నిర్వహణకు నిధులు అందిస్తూ క్రీడల అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తున్నారు.ఈ నేపథ్యంలో నవంబర్ 22 వ తేదీ నుండి మహారాష్ట్ర లోని షిర్డీ వేదికగా జరగనున్న 70వ స్కూల్ […]

Continue Reading

బీరంగూడ అయ్యప్పస్వామి దేవాలయానికి ఎమ్మెల్యే జిఎంఆర్ భారీ విరాళం

10 లక్షల రూపాయల విరాళం అందజేత భవిష్యత్తులోనూ ఆలయ అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తానని హామీ ప్రజల్లో భక్తిభావం, ఆధ్యాత్మిక చింతన పెంపొందించడంలో నూతన దేవాలయాల నిర్మాణం కీలకం పటాన్‌చెరు, మనవార్తలు ప్రతినిధి: పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి మరోసారి తన ఆధ్యాత్మిక సేవాభావాన్ని చాటుకున్నారు. నియోజకవర్గంలో అన్ని మతాల ప్రార్థనా మందిరాల నిర్మాణం, అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తూ మతసామరస్యానికి ప్రాధాన్యతనిస్తున్నారు.తాజాగా బీరంగూడ డివిజన్ పరిధిలోని బీరంగూడ గుట్టపై నూతనంగా నిర్మిస్తున్న శ్రీశ్రీశ్రీ […]

Continue Reading

క్వాంటం టెక్నాలజీపై అధ్యాపక వికాస కార్యక్రమం

భారత ప్రభుత్వ శాస్త్ర, సాంకేతిక విభాగం, క్వాంటం మిషన్ సహకారంతో ఆరు రోజుల శిక్షణ పటాన్‌చెరు, మనవార్తలు ప్రతినిధి: అభివృద్ధి చెందుతున్న క్వాంటం టెక్నాలజీస్ లో సైద్ధాంతిక అవగాహన, పరిశోధనా సామర్థ్యాలను పెంపొందించడానికి ఆరు రోజుల అధ్యాపక వికాస కార్యక్రమాన్ని (ఎఫ్.డి.పి) గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం ఈనెల 23 నుంచి 28 వరకు నిర్వహించనుంది. క్వాంటం సెంటర్, జాతీయ క్వాంటం మిషన్, భారత ప్రభుత్వ శాస్త్ర, సాంకేతిక విభాగాల సహకారంతో, గీతం స్కూల్ కంప్యూటర్ సైన్స్ అండ్ […]

Continue Reading