సభను విజయవంతం చేసిన ప్రజలకు కృతజ్ఞతలు : నీలం మధు ముదిరాజ్

పటాన్‌చెరు, మనవార్తలు ప్రతినిధి: సిద్దిపేటలో గురువారం నిర్వహించిన భారీ బహిరంగ సభకు హాజరైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హెలిప్యాడ్ వద్ద ఘనస్వాగతం పలికిన మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి నీలం మధు ముదిరాజ్ పాల్గొన్నారు. సభకు భారీ సంఖ్యలో తరలివచ్చిన ప్రజల మధ్య సీఎం రేవంత్ రెడ్డితో కలిసి నీలం పాదయాత్ర చేసారు. ప్రజలకు అభివాదం చేస్తూ సభా ప్రాంగణానికి చేరుకున్నారు. సభకు పెద్ద ఎత్తున తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రజలకు, కాంగ్రెస్ శ్రేణులకు […]

Continue Reading

12 గంటల్లో చిన్నారి కిడ్నాప్ కేసును ఛేదించిన అమీన్‌పూర్ పోలీసులు

కిడ్నాప్‌కు గురైన రెండున్నరేళ్ల చిన్నారిని సురక్షితంగా తల్లిదండ్రుల చెంతకు చేర్చిన పోలీసులు అమీన్‌పూర్, మనవార్తలు ప్రతినిధి: అమీన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండున్నరేళ్ల చిన్నారి కిడ్నాప్ కేసును పోలీసులు కేవలం 12 గంటల్లోనే ఛేదించి చిన్నారిని సురక్షితంగా రక్షించారు. ఈ నెల 18వ తేదీ మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో అమీన్‌పూర్‌లో నివాసముంటున్న ఎరుకల సరిత (25) సమీపంలోని టిఫిన్ సెంటర్‌కు పనికి వెళ్లగా, ఇంట్లో ఉన్న ఆమె రెండున్నరేళ్ల కుమార్తె అక్షిత కనిపించకుండా పోయింది. దీంతో […]

Continue Reading