పేదింట దీపావళి వెలుగులు నింపిన ఘనత కాంగ్రెస్ పార్టీదే : నీలం మధు ముదిరాజ్
చిట్కుల్ లో ఘనంగా ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారుల ఇంట్లో *మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి సంబరాలు*.. ఇందిరమ్మ ఇళ్లతో పేదల సొంతింటి కల సాకారం.. నాగమణి కుటుంబంలో ఆనందాల దీపావళి.. నాగమణి కుటుంబసభ్యులతో కలిసి దీపాలు వెలిగించి, టపాసుల కాల్చిన నీలం.. పేదల ముఖాల్లో చిరునవ్వులే ప్రభుత్వ విజయానికి నిదర్శనం.. ప్రజా సంక్షేమానికి సీఎం రేవంత్ పెద్దపీట : మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ ఇంచార్జ్ నీలం మధు ముదిరాజ్ పటాన్చెరు, మనవార్తలు ప్రతినిధి: పేదల సొంతింటి కలను […]
Continue Reading