మెరుగైన వేతన ఒప్పందాలు సిఐటియుకే సాధ్యం
కార్మికుల పక్షాన నిలబడే సీఐటీయు నే గెలిపించండి సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్కా రాములు సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు, తోషిబా పరిశ్రమ కార్మిక సంఘం అధ్యక్షులు జే మల్లికార్జున్ పటాన్‌చెరు, మనవార్తలు ప్రతినిధి: కార్మికుల పక్షాన ఎల్లప్పుడూ నిలబడే సిఐటియు నే గెలిపించాలని రాష్ట్ర ఉపాధ్యక్షులు తోషిబా పరిశ్రమ కార్మిక సంఘం అధ్యక్షులు జే మల్లికార్జున్ పరిశ్రమ కార్మికులకు విజ్ఞప్తి చేశారు. పటాన్ చెరు మండలంలోని రుద్రారం శివారులో గల తోషిబా పరిశ్రమలో కార్మిక సంఘం ఎన్నికలను […]
Continue Reading