పటాన్‌చెరు పారిశుధ్యంలో నవశకం..

ఎమ్మెల్యే జిఎంఆర్ చొరవతో 12 కోట్ల రూపాయలతో 10 స్వీపింగ్ మిషన్లు, 10 టిప్పర్లు.. తోషిబా సిఎస్ఆర్ నిధులతో కొనుగోలు.. ప్రతి వార్డు పరిశుభ్రతకు చిరునామాగా నిలవాలి.. ప్రతి డివిజన్ కి స్వీపింగ్ మిషన్, టిప్పర్, జెసిబి.. ఎమ్మెల్యే జిఎంఆర్.. పటాన్‌చెరు మైత్రి మైదానం వేదికగా వాహనాల ప్రారంభం.. పెరుగుతున్న కాలనీలకు అనుగుణంగా పారిశుద్ధ సిబ్బందిని పెంచాలి.. ప్రభుత్వానికి ఎమ్మెల్యే జిఎంఆర్ సూచన.. పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : అనునిత్యం. అనుక్షణం పటాన్‌చెరు నియోజకవర్గ ప్రజల సంక్షేమం, […]

Continue Reading

ఉద్యోగం కేవలం వృత్తి కాదు,,, బాధ్యత

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : ప్రజల రక్షణే పరమావధిగా భావించి, శాంతిభద్రతల పరిరక్షణ కోసం అహర్నిశలు కృషి చేసిన ట్రాఫిక్ సబ్ ఇన్‌స్పెక్టర్ నాగేశ్వరరావు తమ సుదీర్ఘ సేవా ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసుకుని పదవీ విరమణ పొందడం సంతోషకరమని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ పేర్కొన్నారు.శనివారం ఇస్నాపూర్ ట్రాఫిక్ సబ్ ఇన్స్పెక్టర్ నాగేశ్వరరావు పదవి విరమణ కార్యక్రమంలో భాగంగా సంగారెడ్డి ఎస్పీ కార్యాలయంలో జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి ఘనంగా […]

Continue Reading