దాతృత్వ స్ఫూర్తిని చాటిన గీతం బీ-స్కూల్ విద్యార్థులు
మియాపూర్ లోని వివేకానంద సేవా సంఘం చిన్నారులతో ఆహ్లాదంగా ఓ రోజు పటాన్‌చెరు, మనవార్తలు ప్రతినిధి: గీతం స్కూల్ ఆఫ్ బిజినెస్, హైదరాబాదు ఎంబీఏ విద్యార్థులు శుక్రవారం బాలల దినోత్సవాన్ని వినూత్నంగా నిర్వహించారు. ప్రతి యేడాది మాదిరే, ఈసారి కూడా ‘జాయ్ ఆఫ్ గివింగ్’ (ఇవ్వడంలోనే ఆనందం) పేరిట మియాపూర్ లోని వివేకానంద సేవా సంఘం (చిన్నారులు, వృద్ధుల గృహం) చిన్నారులను గీతంకు ఆహ్వానించి, రోజంతా వారిలో ఉత్సాహాన్ని నింపడమే గాక, దయ, దాతృత్వ స్ఫూర్తిని చాటారు. […]
Continue Reading