తెల్లాపూర్ నైబర్‌హుడ్ అసోసియేషన్ (తేనా)కు జాతీయ స్థాయి పురస్కారం
– సమాజాభివృద్ధికి అందించిన సేవలకు జాతీయ గుర్తింపు – పౌర సమస్యల పరిష్కారం, పర్యావరణ పరిరక్షణలో విశిష్ట కృషి – ఈ పురస్కారం మరింత బాధ్యతను పెంచింది: తేనా అధ్యక్షుడు ఈశ్వరగారి రమణ తెల్లాపూర్, మనవార్తలు ప్రతినిధి: సమాజాభివృద్ధి, ప్రజా సంక్షేమం, పర్యావరణ పరిరక్షణకు నిరంతరం కృషి చేస్తున్న తెల్లాపూర్ నైబర్‌హుడ్ అసోసియేషన్ (తేనా)కు జాతీయ స్థాయి పురస్కారం లభించింది. నివాసితుల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు గత కొన్నేళ్లుగా చేపడుతున్న వినూత్న కార్యక్రమాలకు గుర్తింపుగా ఈ గౌరవం […]
Continue Reading