పటాన్‌చెరు ఛట్ పూజలో పాల్గొని ఉత్తర భారతీయులకు శుభాకాంక్షలు తెలిపిన నీలం

-పటాన్‌చెరు మినీ ఇండియా.. భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక  -అన్ని వర్గాల ప్రజలు ఐక్యంగా ఉండాలి.. అభివృద్ధిలో భాగస్వాములు కావాలి  -ఇందిరాగాంధీ హయాంలో ఏర్పాటైన పరిశ్రమలతో దేశంలోని వివిధ ప్రాంతాల వారికి ఉపాధి అవకాశాలు  -కుల మత బేధం లేకుండా అందరి సంక్షేమం కాంగ్రెస్ తోనే సాధ్యం  పటాన్‌చెరు, మనవార్తలు ప్రతినిధి: పటాన్‌చెరు ప్రాంతం మినీ ఇండియాను తలపిస్తోందని, వివిధ రాష్ట్రాలు, భాషలు, మతాలు, కులాలకు చెందిన ప్రజలు ఇక్కడ కలిసి జీవించడం మన ప్రాంత ప్రత్యేకత అని […]

Continue Reading

రాయసముద్రం చెరువు వద్ద వైభవంగా ఛట్ పూజ వేడుకలు

-ప్రత్యేక పూజల్లో పాల్గొన్న పటాన్‌చెరు బీఆర్ఎస్ ఇన్‌చార్జ్ ఆదర్శ్ రెడ్డి -అన్ని వర్గాల సంస్కృతి, సంప్రదాయాలకు బీఆర్ఎస్ ఎల్లప్పుడూ అండగా ఉంటుంది -భక్తిశ్రద్ధలతో సూర్యభగవానుడికి అర్ఘ్యం సమర్పించిన భక్తులు రామచంద్రాపురం, మనవార్తలు ప్రతినిధి: రామచంద్రాపురం డివిజన్ పరిధిలోని రాయసముద్రం చెరువు వద్ద ఛట్ పూజ మహోత్సవాలు అత్యంత భక్తిశ్రద్ధలతో, కన్నులపండువగా జరిగాయి. సూర్యభగవానుడిని మరియు ఛట్ మైయాను ఆరాధిస్తూ నిర్వహించిన ఈ పవిత్ర వేడుకలకు పటాన్‌చెరు నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్‌చార్జ్ ఆదర్శ్ రెడ్డి ముఖ్య అతిథిగా […]

Continue Reading

రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్ పోటీల్లో మెదక్ జిల్లా జట్టుకు ఘన విజయం

సమష్టి కృషితో సత్తాచాటిన క్రీడాకారులు జట్టు సభ్యులను అభినందించిన సెయింట్ జోసెఫ్ హైస్కూల్ యాజమాన్యం పటాన్‌చెరు, మనవార్తలు ప్రతినిధి: కరీంనగర్‌లో నిర్వహించిన 70వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా 2026–27 రాష్ట్రస్థాయి అండర్‌–17 బాస్కెట్‌బాల్ పోటీల్లో మెదక్ జిల్లా జట్టు ఘన విజయం సాధించింది. జట్టు సభ్యులందరూ సమష్టి కృషి, అద్భుతమైన ఆటతీరు, పరస్పర సమన్వయంతో ప్రతిభ కనబరిచి విజయాన్ని సొంతం చేసుకున్నారు.ఈ సందర్భంగా జట్టులో ప్రాతినిధ్యం వహించిన పటాన్‌చెరులోని సెయింట్ జోసెఫ్ హైస్కూల్ విద్యార్థిని […]

Continue Reading

శ్రీశ్రీశ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయాన్ని తక్షణమే పునర్నిర్మించాలి: కంజర్ల కృష్ణమూర్తి చారి

-విగ్రహ ధ్వంసాన్ని నిరసిస్తూ నర్సాపూర్‌లో విశ్వబ్రాహ్మణ, విశ్వకర్మల భారీ ర్యాలీ -దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ -ఆలయ పున ప్రతిష్ఠకు రూ. 11,111 విరాళం ప్రకటించిన కృష్ణమూర్తి చారి నర్సాపూర్, మనవార్తలు ప్రతినిధి: మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం చింతకుంట గ్రామంలో శ్రీశ్రీశ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారి విగ్రహ ధ్వంసం ఘటనను నిరసిస్తూ నర్సాపూర్‌లో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ‘జై విశ్వకర్మ  జై జై విశ్వకర్మ’ నినాదాలతో సాగిన ఈ మహా ర్యాలీకి రాష్ట్ర […]

Continue Reading

హైటెక్ సిటీలో ‘హైలైఫ్ ఎగ్జిబిషన్’ ప్రారంభం.. తళుక్కుమన్న సినీ తారలు

ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన నటీమణులు రితు చౌదరి, వర్ష, రుక్సార్ పటేల్ నవంబర్ 15 నుంచి 17 వరకు నోవోటెల్ హెచ్‌ఐసిసి వేదికగా ఫ్యాషన్, లైఫ్‌స్టైల్ ప్రదర్శన హైదరాబాద్,మనవార్తలు ప్రతినిధి: ఫ్యాషన్ మరియు జీవనశైలి ప్రదర్శనలలో దేశంలోనే అతిపెద్ద బ్రాండ్‌గా పేరుగాంచిన ‘హైలైఫ్ ఎగ్జిబిషన్’ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘నవంబర్ ఫ్యాషన్ స్పెషల్’ ప్రదర్శన శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది. హైదరాబాద్‌లోని హైటెక్ సిటీ, నోవోటెల్ హెచ్‌ఐసిసి వేదికగా ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శన ప్రారంభోత్సవ వేడుకలో ప్రముఖ నటీమణులు […]

Continue Reading

అయ్యప్ప స్వామి పడి పూజలో పాల్గొన్న గడీల శ్రీకాంత్ గౌడ్

పటాన్‌చెరు, మనవార్తలు ప్రతినిధి: ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించిన బీఆర్ఎస్ ఇంచార్జ్ గడీల శ్రీకాంత్ గౌడ్ అన్నారు .ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని రామిరెడ్డి ఆసుపత్రి సమీపంలో వెంకటేష్ గురుస్వామి ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ అయ్యప్ప స్వామి పడి పూజ కార్యక్రమం అత్యంత భక్తిశ్రద్ధలతో, వైభవంగా జరిగింది. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి పటాన్‌చెరు మండల బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్, మాజీ జెడ్పీటీసీ గడీల శ్రీకాంత్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఆలయ ప్రాంగణానికి చేరుకున్న శ్రీకాంత్ గౌడ్‌కు గురుస్వాములు, అయ్యప్ప […]

Continue Reading

బీహెచ్ఈఎల్ టౌన్‌షిప్‌లో ఘనంగా మిలాద్-ఉన్-నబీ వేడుకలు 

రామచంద్రపురం , మనవార్తలు ప్రతినిధి: మత సామరస్యం, సోదరభావంతో కూడిన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి అని పటాన్‌చెరు నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్‌చార్జ్ ఆదర్శ్ రెడ్డి అన్నారు .బీహెచ్ఈఎల్ టౌన్‌షిప్ కమ్యూనిటీ సెంటర్‌లో ముస్లిం వెల్ఫేర్ సొసైటీ బీహెచ్ఈఎల్ టౌన్‌షిప్ ఆధ్వర్యంలో మిలాద్-ఉన్-నబీ వేడుకలకు .ముఖ్య అతిథిగా పటాన్‌చెరు నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్‌చార్జ్ ఆదర్శ్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా పీస్ మెసేజ్ ఫౌండేషన్ అధ్యక్షులు, ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ బ్రదర్ […]

Continue Reading

ఛట్ పూజ సందర్భంగా ఉత్తర భారతీయులకు చెరుకు పంపిణీ చేసిన మాద్రి పృథ్వీరాజ్

పటాన్‌చెరు, మనవార్తలు ప్రతినిధి: పటాన్‌చెరు: ఉత్తర భారతీయులు భక్తిశ్రద్ధలతో జరుపుకునే పవిత్ర ఛట్ పూజను పురస్కరించుకుని యండిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పటాన్‌చెరు పట్టణంలోని యండిఆర్ ఫౌండేషన్ కార్యాలయంలో చెరుకు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యండిఆర్ ఫౌండేషన్ కో-ఫౌండర్ మాద్రి పృథ్వీరాజ్ పాల్గొని ఉత్తర భారతీయులకు చెరుకు పంపిణీ చేసి ఛట్ పూజ శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా పృథ్వీరాజ్ మాట్లాడుతూ పటాన్‌చెరు ప్రాంతంలో వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రజలు నివసిస్తున్నారని, భిన్న సంస్కృతులు, సంప్రదాయాలకు చెందిన […]

Continue Reading

సీఎస్ఈలో గీతం స్కాలర్ కు పీహెచ్.డీ

పటాన్‌చెరు, మనవార్తలు ప్రతినిధి: హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్ అండ్ సిస్టమ్స్ ఇంజనీరింగ్ విభాగం పరిశోధక విద్యార్థి హెచ్.వి. రమణారావు డాక్టరేట్ కు అర్హత సాధించారు. ‘డీప్ లెర్నింగ్ మోడళ్ల మూల్యాంకనంతో పాటు, ఏకీకృతం చేయడం ద్వారా ప్రోస్టేట్ క్యాన్సర్ గ్రేడింగ్ ను మెరుగుపరచడం’పై ఆయన సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించారు. ఈ పరిశోధనకు మార్గదర్శనం వహిస్తున్న గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్ అండ్ సిస్టమ్స్ ఇంజనీరింగ్ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ […]

Continue Reading

శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి దేవాలయంలో వైభవంగా మహా చండీయాగం

ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన పటాన్‌చెరు మార్కెట్ కమిటీ చైర్మన్ ఏపూరి శివానందం దంపతులు రెండు వేల మంది భక్తులకు భారీ అన్నప్రసాద వితరణ పటాన్‌చెరు, మనవార్తలు ప్రతినిధి: కార్తీక మాస శనివారాన్ని పురస్కరించుకుని సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు పట్టణంలోని శాంతి నగర్ కాలనీ (గ్యాస్ గోదాం పక్కన) కొలువై ఉన్న శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి దేవాలయంలో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. ఆలయ కమిటీ సభ్యులు మరియు ప్రధాన అర్చకులు మల్లికార్జున్ ఆధ్వర్యంలో […]

Continue Reading