బీరంగూడ అయ్యప్పస్వామి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని విజయవంతం చేయండి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పిలుపు
అమీన్పూర్, మనవార్తలు ప్రతినిధి: ఈ నెల 22వ తేదీన బీరంగూడ డివిజన్ పరిధిలోని బీరంగూడ గుట్టపై నూతనంగా నిర్మించిన శ్రీశ్రీశ్రీ అయ్యప్ప స్వామి దేవాలయంలో నిర్వహించ తలపెట్టిన విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని దిగ్విజయవంతం చేయాలని పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గురువారం ఉదయం స్థానిక నాయకులు, ఆలయ కమిటీ సభ్యులతో కలిసి ఆలయాన్ని పరిశీలించారు. అయ్యప్ప స్వామి అనుగ్రహం భక్తుల సహాయ సహకారాలతో కేవలం 365 రోజుల సమయంలోనే ఆలయ […]
Continue Reading