భవన నిర్మాణ రంగంలో ఇన్సూరెన్స్ పేరుతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కోట్ల రూపాయల దుర్వినియోగం సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు బి నాగేశ్వరరావు
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: భవన నిర్మాణ రంగంలో ఇన్సూరెన్స్ పేరుతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కోట్ల రూపాయలను దుర్వినియోగం చేస్తున్నట్లు సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు బి నాగేశ్వరరావు ఆరోపించారు. సోమవారం ఇస్నాపూర్ భవన నిర్మాణ రంగ కార్మికుల అడ్డా వద్ద కార్మికులతో ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు బి నాగేశ్వరరావు మాట్లాడుతూ ఇస్నాపూర్, పటాన్ చెరు, బీరంగూడ, గడ్డపోతారం, సంగారెడ్డిలలో భవన నిర్మాణ రంగంలో ప్రతిరోజు వేలాదిమంది కార్మికులు పనిచేస్తున్నట్లు, రోజురోజుకు నిర్మాణరంగం […]
Continue Reading