సామూహిక స్ఫూర్తిని నింపిన ముదిత 3.0
అలరించిన సాంస్కృతిక ప్రదర్శనలు ఉత్తమ ఉద్యోగులకు అవార్డుల ప్రదానం పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : గీతం వార్షిక ఆనందం, శ్రేయస్సుల వేడుక ‘ముదిత 3.0’ సామూహిక స్ఫూర్తిని చాటింది. హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయ ఆతిథ్య విభాగం బుధవారం ఘనంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలువురు ఉద్యోగులు, సహాయ సిబ్బంది ఉత్సాహంగా పాల్గొని, విజయవంతం చేశారు.ఈ కార్యక్రమంలో అత్యుత్తమ ప్రదర్శన, దీర్ఘకాలిక సేవ, గుర్తింపుకు నోచుకోని వారి సేవలను గుర్తించి, వెలుగులోకి తెచ్చి, వారిని అవార్డులతో సత్కరించడంతో […]
Continue Reading