పటానిచేరు జర్నలిస్ట్ ల కోసం ప్రత్యేక సంక్షేమ నిధి
* అర్హులైన జర్నలిస్టు ల ఇండ్ల స్థలాల కోసం కృషి * యూనియన్ల పేర్లు చెప్పి కొందరు చేస్తున్న కుట్రలను తిప్పి కొడతాం. * పటాన్ చెరు నియోజవర్గం అధ్యక్షుడు నర్సింహ * పటాన్ చెరు లో టీయూడబ్ల్యూజే ఐజేయూ కార్యవర్గ సమావేశం. మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్ చెరు జర్నలిస్టుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఆపత్కాలంలో జర్నలిస్ట్ ల కుటుంబాలకు అండగా నిలిచేందుకు ప్రత్యేక సంక్షేమ నిధి ఏర్పాటు చేయడంతో పాటు అర్హులైన జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు […]
Continue Reading