రాజ్యాంగ పదవిలో ఉంటూ రాజకీయ విమర్శలు చేయడం గవర్నర్ వ్యవస్థకే కళంకం_ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
_గవర్నర్ చర్య సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం _ప్రజా ప్రయోజనాల బిల్లులను వ్యతిరేకించడం మీకు సమంజసమా _కుర్ర సత్యనారాయణ, దాసోజు శ్రవణ్ కుమార్ లు అభ్యర్థిత్వలను తిరస్కరించడం బడుగులపై కక్ష సాధింపే పటాన్చెరు,మనవార్తలు ప్రతినిధి : రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉంటూ రాజకీయ విమర్శలు చేస్తూ, ఫక్తు రాజకీయ నాయకురాలు వలె ప్రజాస్వామ్య యుద్దంగా ఎన్నికైన ప్రభుత్వం పై విమర్శలు చేస్తూ, ప్రజా ప్రయోజనాల బిల్లులను తిరస్కరిస్తూ రాష్ట్ర గవర్నర్ తమిళ సై అధికార బిజెపి పార్టీ ప్రతినిధిగా వ్యవహరించడం […]
Continue Reading