గీతమ్ ఘనంగా 76 వ స్వాతంత్య్ర దినోత్సవం
మనవార్తలు ,పటాన్ చెరు: ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ‘ వేడుకలలో భాగంగా , గీతం డీమ్డ్ విశ్వవిద్యాయలం , హెదరాబాద్ ప్రాంగణంలో సోమవారం 76 వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు . గీతం హెదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు మువ్వన్నెల జాతీయ జెండాను ఆవిష్కరించగా , జాతీయ గీతాలాపనతో పాటు ఎన్సీసీ విద్యార్థులు పరేడ్ను నిర్వహించారు . ఈ సందర్భంగా శాస్త్రీయ , సమకాలీన నృత్య ప్రదర్శనలు , దేశభక్తి గేయాలను […]
Continue Reading