పటాన్ చెరు నియోజకవర్గ వ్యాప్తంగా ఇంటింటికి జాతీయ జెండాల పంపిణీ
_పల్లె నుండి పట్నం వరకు స్వతంత్ర స్ఫూర్తితో ప్రారంభమైన స్వతంత్ర భారత్ వజ్రోత్సవాల ద్విసప్తాహ సంబరాలు _విద్యార్థులతో కలిసి గాంధీ సినిమా వీక్షించిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు ,పటాన్ చెరు: పటాన్ చెరు/అమీన్పూర్/రామచంద్రాపురం/జిన్నారం/గుమ్మడిదల అఖండ భారతావనికి స్వాతంత్రం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తి కాబోతున్న సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా పటాన్ చెరు నియోజకవర్గంలోని పల్లె నుండి పట్నం వరకు స్వతంత్ర భారత్ వజ్రోత్సవాల ద్వి సప్తాహ సంబరాలను ఇంటింటికి జాతీయ జెండాల పంపిణీ కార్యక్రమంతో […]
Continue Reading