కమ్యూనిటీ సీసీ కెమెరాలతో మరింత భద్రత ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
రెండు లక్షల రూపాయల సొంత నిధులతో సాయి భగవాన్ కాలనీలో సీసీ కెమెరాల ఏర్పాటు ప్రారంభం త్వరలో అందుబాటులోకి మినీ ఫంక్షన్ హాల్, పార్కు అమీన్పూర్ ,మనవార్తలు ప్రతినిధి : పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఏర్పాటవుతున్న నూతన కాలనీలలో భద్రతను పెంచడంలో కమ్యూనిటీ సీసీ కెమెరాలు ఎంతగానో ఉపకరిస్తాయని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని న్యూ సాయి భగవాన్ కాలనీలో రెండు లక్షల రూపాయల సొంత నిధులతో నూతనంగా ఏర్పాటు […]
Continue Reading