పింక్ గులాబ్ – ది హెరిటేజ్ ఎడిట్ ను ప్రారంభించిన నటి అమల అక్కినేని

మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్ :  భారతదేశ సంప్రదాయ చేనేతలు, వస్త్ర కళలు, హస్తకళలు, కళాకారుల నైపుణ్యాన్ని ప్రతిబింబించే ప్రత్యేక ప్రదర్శన *‘పింక్ గులాబ్ – ది హెరిటేజ్ ఎడిట్’* హైదరాబాద్‌లో తొలిసారిగా నిర్వహిస్తున్నారు. ఈ ప్రదర్శనను ప్రముఖ నటి, సామాజిక వ్యాపారవేత్త, పర్యావరణవేత్త అమల అక్కినేని ప్రారంభించారు.దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన సంప్రదాయ చేనేతలు, హ్యాండ్ ఎంబ్రాయిడరీ, సిల్క్ వస్త్రాలు, కళాత్మక ఉత్పత్తులు, హస్తకళా వస్తువులు ఇందులో కొలువుదీరనున్నాయి.ఈ సందర్భంగా అమల అక్కినేని మాట్లాడుతూ భారతీయ హస్తకళల్లో […]

Continue Reading

‘రెడ్‌మీ నోట్ 17 5జీ’ ఫోన్ లాంచ్ చేసిన సినీనటి హెబ్బా పటేల్

మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్ : షావోమీ సబ్‌బ్రాండ్ రెడ్‌మీ గురువారం భారత్‌లో ‘నోట్ 17 5జీ’ స్మార్ట్‌ఫోన్‌ను అధికారికంగా అమీర్ పేటలో సత్యా ఏజెన్సీస్ వాల్యూ జోన్ లో సినీనటి హెబ్బా పటేల్ విడుదల చేశారు. ఈ సిరీస్‌లో దేశీయ మార్కెట్‌లోకి ప్రవేశించిన తొలి ఫోన్ ఇదే కావడం విశేషం. 8,000 mAh భారీ బ్యాటరీ, 120Hz అమోలెడ్ డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 4 ప్రాసెసర్ వంటి బలమైన ఫీచర్లతో తీసుకొచ్చిన ఈ స్మార్ట్‌ఫోన్ ప్రారంభ […]

Continue Reading

హైదరాబాద్‌లో ‘పింక్ గులాబ్ – ది హెరిటేజ్ ఎడిట్’

క్రాఫ్ట్స్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ లో ఆగస్టు 21, 22 భారతీయ చేనేతలు, సంప్రదాయ కళలు, హస్తకళల ప్రదర్శన మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్ : భారతదేశ సంప్రదాయ చేనేతలు, వస్త్ర కళలు, హస్తకళలు, కళాకారుల నైపుణ్యాన్ని ప్రతిబింబించే ప్రత్యేక ప్రదర్శన పింక్ గులాబ్ – ది హెరిటేజ్ ఎడిట్’ హైదరాబాద్‌లో తొలిసారిగా నిర్వహిస్తున్నారు. ఈ ప్రదర్శనను ప్రముఖ నటి, సామాజిక వ్యాపారవేత్త, పర్యావరణవేత్త అమల అక్కినేని  హాజరుకానున్నారు.ఆగస్టు 21, 22 తేదీల్లో హైదరాబాద్‌లోని క్రాఫ్ట్స్ కౌన్సిల్ ఆఫ్ […]

Continue Reading

జిఎస్ఆర్ జ్యువెలరీ యాప్ ప్రారంభించిన నిధి అగర్వాల్

 పలమనేరు లో సందడి చేసిన సినీతారలు ఆగస్ట్ 14 నుండి 18 వరకు 0% మేకింగ్ ఛార్జెస్, 916 బంగారం తరుగు పై 40% తగ్గింపు  పాత బంగారం మార్పిడి పై ప్రతి గ్రాముకు 150 వరకు ఆదనం  మనవార్తలు ప్రతినిధి,పలమనేరు: ప్రముఖ జ్యువెలరీ సంస్థ జిఎస్ఆర్ (GSR) జ్యువెలరీ  సురేష్ బాబు & సన్స్ నూతన షోరూమ్ గ్రాండ్ ఓపెనింగ్ కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు . ఈ కార్యక్రమానికి సినీ నటి నిధి అగర్వాల్ […]

Continue Reading

రెడ్‌మీ నోట్ 17 5Gను ఆవిష్కరించిన నటి చెరుకూరి మానస చౌదరి

మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్ :  టాలీవుడ్ నటి చెరుకూరి మానస చౌదరి నగరంలో సందడి చేశారు. షావోమి ఇండియా తాజా రెడ్‌మీ నోట్ 17 5G స్మార్ట్‌ఫోన్‌ను తెలంగాణ మార్కెట్ లోకి మల్టీ-బ్రాండ్ మొబైల్ రిటైల్ చైన్ సెల్ బే భాగస్వామ్యంతో గచ్చిబౌలి లోని సెల్ బే లో నిర్వహించిన కార్యక్రమంలో చెరుకూరి మానస చౌదరి ఈ రెడ్‌మీ నోట్ సిరీస్‌ను షావోమి అసోసియేట్ డైరెక్టర్ ప్రవీణ్ అష్టగి, సీనియర్ మార్కెటింగ్ మేనేజర్ మహమ్మద్ ఇఫ్తేకర్, సెల్ […]

Continue Reading

ఉత్సాహంగా రన్ ఫర్ ఎస్‌ఎంఏ 2026

మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్ : స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ (SMA)పై అవగాహన కలిగించేందుకు క్యూర్ ఎస్‌ఎంఏ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ‘రన్ ఫర్ ఎస్‌ఎంఏ 2026’ నాలుగో ఎడిషన్‌ను హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో ఆదివారం నాడు ఉదయం నిర్వహించారు. ఈ రన్ కార్యక్రమంలో ఎస్‌ఎంఏ బాధిత కుటుంబాలు, వైద్య నిపుణులు, కార్పొరేట్ సంస్థల ప్రతినిధులు, విద్యార్థులు, రన్నర్లు, పెద్ద సంఖ్యలో పాలుపంచుకున్నారు.ఈ రన్ కు ఐఏఎస్ అధికారి జయేష్ రంజన్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డాక్టర్ […]

Continue Reading

మల్లె’ అన్‌కట్ డైమండ్ కలెక్షన్‌ను ఆవిష్కరించిన తనిష్క్

మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్ :  టాటా గ్రూప్‌కు చెందిన భారతదేశపు ప్రముఖ ఆభరణాల బ్రాండ్ తనిష్క్, దక్షిణ భారతదేశం కోసం ప్రత్యేకంగా రూపొందించిన తొలి ‘మల్లె’ అన్‌కట్ డైమండ్ కలెక్షన్‌ను హైదరాబాద్‌లో ఆవిష్కరించింది. వరమహాలక్ష్మి పండుగను పురస్కరించుకుని విడుదల చేసిన ఈ కలెక్షన్‌కు నటి రుక్మిణి వసంత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.దక్షిణ భారత మహిళల జీవితంలో మల్లెపూలకు ఉన్న ప్రత్యేక స్థానాన్ని ప్రతిబింబించేలా ఈ కలెక్షన్‌ను రూపొందించినట్లు సంస్థ తెలిపింది. మల్లెపూల మొగ్గలు, వికసించిన పువ్వులు, పూలదండల […]

Continue Reading

మిసెస్ వరల్డ్ ఇంటర్నేషనల్ – మిసెస్ కాన్ఫిడెంట్’ టైటిల్‌ విజేతగా సిప్రా మల్లిక్

మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్ :  హైదరాబాద్‌కు చెందిన సిప్రా మల్లిక్, ఢిల్లీలో ఇటీవల నిర్వహించిన మిసెస్ వరల్డ్ ఇంటర్నేషనల్ 2026 సీజన్-4 నేషనల్ ఫైనల్స్ లో ప్రతిష్ఠాత్మకమైన ‘మిసెస్ కాన్ఫిడెంట్’ టైటిల్‌ను కైవసం చేసుకున్నారు. గ్లామర్ గుర్‌గావ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ జాతీయ స్థాయి పోటీల్లో దేశం నలుమూలల నుంచి ప్రతిభావంతులైన వివాహిత మహిళలు పాలుపంచుకున్నారు.ఈ పోటీల్లో సిప్రా మల్లిక్ తన ఆత్మవిశ్వాసం, హుందాతనం, స్పష్టమైన భావవ్యక్తీకరణ, వ్యక్తిత్వం, కమ్యూనికేషన్ నైపుణ్యం, మేధస్సు, మాట్లాడే తీరు వంటి […]

Continue Reading

గుంటూరులో హియ్య డైనో మండి రెస్టారెంట్ ను ప్రారంభించిన లెనిన్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సె

మనవార్తలు ప్రతినిధి ,గుంటూరు :  గుంటూరు అంటేనే రుచులకు నిలయం. తాజాగా గుంటూరు ప్రజలకు సరికొత్త రుచిని అందిస్తూ హియ్య డైనో మండి రెస్టారెంట్ ప్రారంభం అయింది. వరుస విజయాలతో దూసుకెళ్తున్న అందాల తార భాగ్యశ్రీ బోర్సె చేతుల మీదుగా నాలుగవ బ్రాంచ్ గా హియ్య డైనో మండి రెస్టారెంట్ గ్రాండ్ లాంచ్ గుంటూరులో ఘనంగా ప్రారంభం అయింది. పిల్లలను, పెద్దలను ఆకర్షించే ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ రెస్టారెంట్ అందరిని ఆకర్షిస్తుంది. ఈ సందర్భంగా హీరోయిన్ భాగ్యశ్రీ […]

Continue Reading

జూబ్లీహిల్స్‌లోని జిగ్లీ పెట్ కేర్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌లో ఇంటర్నేషనల్ హ్యాపీ పెట్స్ డే

పెంపుడు జంతువుల ఆరోగ్య సంరక్షణపై అవగాహన పెంపొందించడమే లక్ష్యం మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్ :  భారతదేశపు తొలి ఓమ్నీచానెల్ జిగ్లీ పెట్ కేర్ బ్రాండ్ ఆధ్వర్యంలో మూడో ఇంటర్నేషనల్ హ్యాపీ పెట్స్ డే (IHPD) వేడుకలు హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో ఉన్న జిగ్లీ పెట్ కేర్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్లో ఉత్సాహభరితంగా నిర్వహించారు. ఫ్రెండ్‌షిప్ డే సందర్భంగా జరిగిన ఈ కార్యక్రమంలో నగరానికి చెందిన వందలాది మంది పెట్ పేరెంట్స్ తమ పెంపుడు శునకాలు, పిల్లులతో పాల్గొని సందడి చేశారు. […]

Continue Reading