సీ సా స్పేసెస్‌తో సానియా మిర్జా భాగస్వామ్యం
చిన్నారుల ఆరోగ్యం, ఫిట్నెస్‌పై ప్రత్యేక దృష్టి మనవార్తలు ప్రతినిధి , హైదరాబాద్ : ఇప్పుడు పిల్లలంతా కంప్యూటర్లకు, ఐపాడ్‌కు అతుక్కుపోతున్నారు, అన్నం తినేటప్పుడు ఐపాడ్ చేతిలో లేకుంటే వారికి ముద్ద దిగడం లేదు ఒక తల్లిగా నేను కూడా ఇదే సమస్యను ఎదుర్కొంటున్నాను. అయితే పిల్లలకు ఆరోగ్యకరమైన వాతావరణం, మంచి ఆరోగ్యం, ప్రశాంతమైన వాతావరణంలో చదువు అనేది ఎంతో ముఖ్యం. శ్రీజ కొణిదెల, స్వాతి గునుపాటి ఏర్పాటుచేసిన సీ సా స్పేసెస్‌లో ఇప్పుడు నేను భాగస్వామురాలిని అవుతున్నాను. […]
Continue Reading