పింక్‌ పవర్‌ రన్‌ 3.0కు హైదరాబాద్‌ రెడీ

20 వేల మందితో మెగా రన్‌, రూ.75 లక్షల ప్రైజ్‌పూల్‌ తొలిసారిగా ఏఐఎంఎస్‌ ధ్రువీకరించిన 21.097 కి.మీ. హాఫ్‌ మారథాన్‌ మైల్స్‌ ఫర్‌ మామోగ్రామ్స్‌’తో రొమ్ము క్యాన్సర్‌ స్క్రీనింగ్‌కు చేయూత ప్రపంచవ్యాప్తంగా పాల్గొనేందుకు ఉచిత వర్చువల్‌ రన్‌ మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్ : ఆరోగ్యం ఫిట్‌నెస్‌ మహిళల ఆరోగ్యంపై అవగాహన  సామాజిక సేవను మేళవిస్తూ నిర్వహిస్తున్న ‘పింక్‌ పవర్‌ రన్‌’ మూడో ఎడిషన్‌కు హైదరాబాద్‌ సిద్ధమవుతోంది. సుధా రెడ్డి ఫౌండేషన్‌, ఎంఈఐఎల్‌ ఫౌండేషన్‌ సంయుక్త ఆధ్వర్యంలో అంతర్జాతీయ […]

Continue Reading

పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత యలమంచి ఉదయ్ కిరణ్

పర్యావరణ పరిరక్షణపై ప్రజలకు అవగాహన కల్పించిన యలమంచి ఉదయ్ కిరణ్ మనవార్తలు ప్రతినిధి,మియాపూర్‌ : మట్టి గణపతిని పూజిద్దాం పర్యావరణాన్ని కాపాడుదాంమని యలమంచి ఉదయ్ కిరణ్ అన్నారు .మియాపూర్‌లో సోదరుడు మన్నె నరేందర్ మరియు రమేష్ ఆధ్వర్యంలో మియాపూర్ హనుమాన్ దేవాలయం నుంచి ప్రశాంత్ నగర్‌లోని హనుమాన్ పెద్ద విగ్రహం వరకు నిర్వహించిన మట్టి గణపతి పాదయాత్రలో యలమంచి ఉదయ్ కిరణ్ పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ మట్టి గణపతులను ప్రోత్సహించడం ద్వారా పర్యావరణాన్ని కాపాడటంతో పాటు భవిష్యత్ […]

Continue Reading

ఈ నెల 26న కౌటిల్య కొలోక్వి

నాలుగవ ఎడిషన్ ను ప్రకటించిన కౌటిల్య స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాదులోని కౌటిల్య స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ (కె.ఎస్.పి.పి) ఈనెల 26న కౌటిల్య కొలోక్వి నాల్గవ ఎడిషన్ కు ఆతిథ్యం ఇవ్వనుంది. సృజనాత్మక భాగస్వామ్యం, వాస్తవ ప్రపంచ విధాన సంభాషణల సమ్మేళనంగా ఇది సాగనుంది. విద్యార్ధులే నిర్వహించే ఈ ప్రతిష్టాత్మక విద్యా సదస్సు, పరిపాలన, ప్రజా విధానంలోని కీలకమైన ప్రశ్నలపై చర్చించడానికి పండితులు, పరిశోధకులు, విధాన రూపకర్తలు, […]

Continue Reading

పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో  జడ్పీహెచ్‌ఎస్ స్కూల్ లో  ఉపాధ్యాయ దినోత్సవం వేడుకలు 

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు, (సెప్టెంబర్ 5, 2026) :  ప్రతి ఒక్కరి జీవితంలో తన తల్లే తొలి గురువు” అని అన్నారు. తల్లిదండ్రులతో పాటు ఉపాధ్యాయులు విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషిస్తారని ఎస్‌హెచ్‌ఓ శ్రీ ఎం. రవీందర్ అన్నారు .ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు, పటాన్‌చెరు పోలీసులు పటాన్‌చెరు పట్టణంలోని జడ్పీహెచ్‌ఎస్ పాఠశాలలో ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసు అధికారులు ఉపాధ్యాయులను సన్మానించి, విద్యార్థులకు విద్యాబోధన […]

Continue Reading

గీతంలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, స్టూడెంట్ లైఫ్ ఆధ్వర్యంలో శనివారం ఉపాధ్యాయ దినోత్సవం 2026ను ఘనంగా నిర్వహించింది. తమ సంస్థలోని అధ్యాపక బృందానికి ఈ సందర్భంగా హృదయపూర్వక కృతజ్జతలు తెలియజేసింది.ప్రముఖ భారతీయ తత్వవేత్త, రాజనీతిజ్జుడు, భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ కు పుష్పాంజలి ఘటించడంతో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. విద్యారంగానికి, ప్రజా జీవితానికి ఆయన చేసిన సేవలు తరతరాలకు స్ఫూర్తినిస్తూనే ఉన్నాయి.ఎంతో మంది విద్యార్థులకు స్ఫూర్తినిచ్చి, మార్గనిర్దేశం చేసి, వారి జీవితాలను […]

Continue Reading

గీతంలో వైభవంగా ఓనం వేడుకలు

రంగులు, సంస్కృతి, స్నేహభావంతో కేరళం సాంస్కృతిక వారసత్వాన్ని చాటాయి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో గురువారం కేరళం గొప్ప సాంస్కృతిక వారసత్వమైన ఓనం పండుగను ఉత్సాహభరితంగా, ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. రంగులు, సంస్కృతి, స్నేహభావంతో నిర్వహించే ఈ ఉత్సవాలు గీతం విద్యార్థులు, అధ్యాపకులను ఒకచోట చేర్చాయి.కేరళ సాంప్రదాయ పంటల పండుగ అయిన ఓనం, మలయాళీ మాసమైన చింగంలో జరుపుకుంటారు. ఇది ఆగస్టు-సెప్టెంబరు నెలల్లో వస్తుంది. పది రోజుల పాటు జరిగే ఈ పండుగ, పౌరాణిక రాజు […]

Continue Reading

అల్జీమర్స్ వ్యాధిగ్రస్తులకు అద్భుతమైన వరం – డాక్టర్ శ్రీకాంత్ వేముల

మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్ : దేశంలోనే మొట్టమొదటి సారిగా ట్రాన్స్ క్రేనియల్ పల్స్ స్టిమ్యులేషన్ టెక్నాలజీని సోలేషియం సెంటర్లో ఏర్పాటుఅల్జీమర్స్ డిమెన్షియాతో బాధపడుతున్న వారికి చికిత్స లేదనుకునేవారు. కానీ ఇప్పుడు అల్జీమర్స్ వ్యాధిగ్రస్తులకు జర్మనీకి చెందిన ఆధునిక టెక్నాలజీతో రూపొందించిన టిపిఎస్ (ట్రాన్స్ క్రేనియల్ పల్స్ స్టిమ్యులేషన్) టెక్నాలజీ అల్జీమర్స్ వ్యాధిగ్రస్తులకు వరం లాంటిదని ప్రముఖ న్యూరాలజిస్ట్, సొలేషియం సెంటర్ వ్యవస్థాపకులు డాక్టర్ శ్రీకాంత్ వేముల తెలిపారు. మాదాపూర్లోని సొలేషియం సెంటర్లో ఈ ఆధునిక టెక్నాలజీని జర్మనీకి […]

Continue Reading

జడ్చర్లలో గరుడ వస్త్ర సిల్క్స్ ను ప్రారంభించిన సినీ నటి సుమ కనకాల

మనవార్తలు ప్రతినిధి,జడ్చర్ల : గరుడ వస్త్ర సిల్క్స్ తెలంగాణలో తమ తొలి బ్రాంచ్‌ను జడ్చర్లలోని నేతాజీ రోడ్డులో ప్రముఖ సినీ నటి సుమ కనకాల ప్రారంభించారు .అనంతరం సుమ కనకాల మాట్లాడుతూ జక్క శమంతకమణి, జక్క మనీషా, జక్క శ్రేయ మరియు అనంత్ రెడ్డి ఆధ్వర్యంలో స్థాపించబడిన గరుడ వస్త్ర సిల్క్స్, వినియోగదారులకు అత్యుత్తమమైన మరియు ప్రీమియం షాపింగ్ అనుభవాన్ని అందించాలనే లక్ష్యంతో సంప్రదాయ మరియు ఆధునిక ఫ్యాషన్ కలెక్షన్లను విస్తృతంగా అందిస్తోందని ఆమె అన్నారు జడ్చర్ల […]

Continue Reading

వారాహి సిల్క్స్ సిల్వర్ జ్యువెలరీ షోరూమ్ ను ప్రారంభించిన హీరోయిన్ మీనాక్షి చౌదరి హీరో తేజ

మనవార్తలు ప్రతినిధి,హైదరాబాద్: ప్రముఖ వస్త్ర, ఆభరణాల బ్రాండ్ వారాహి తన విస్తరణలో భాగంగా వారాహి సిల్క్స్ 6.0 మరియు వారాహి సిల్వర్ జ్యువెలరీ 2.0 లను వనస్థలిపురం క్రాస్ రోడ్ లో హీరోయిన్ మీనాక్షి చౌదరి, హీరో తేజ సజ్జ కలిసి ప్రారంభించారు.వారాహి డైరెక్టర్లు మణిదీప్ యేచూరి మరియు డా. స్పందన మార్గదర్శకత్వంలో, నాణ్యత, ప్రత్యేక డిజైన్లు, సంప్రదాయం మరియు ఆధునిక షాపింగ్ అనుభవాన్ని వినియోగదారులకు చేరువ చేయాలనే లక్ష్యంతో సంస్థ తన విస్తరణను కొనసాగిస్తోంది.వనస్థలిపురంతో పాటు […]

Continue Reading

మాదాపూర్‌లో పకోడా హబ్‌ను ప్రారంభించిన సినీనటుడు వెంకట్

మనవార్తలు ప్రతినిధి,హైదరాబాద్: ఫుడ్ లవర్స్‌కు సరికొత్త రుచులను పరిచయం చేస్తూ మాదాపూర్‌లో మరో ప్రత్యేకమైన ఫుడ్ డెస్టినేషన్ అందుబాటులోకి వచ్చింది. వేడివేడిగా తయారుచేసి, కరకరలాడే క్రిస్పీ టెక్స్చర్‌తో పాటు మసాలా, స్పైసీ ఫ్లేవర్స్‌తో నోరూరించే వంటకాలను అందించే పకోడా హబ్ రెస్టారెంట్ తాజాగా ప్రారంభమైంది. దుర్గం చెరువు మెట్రో స్టేషన్ కింద, మాదాపూర్‌లో ఏర్పాటు చేసిన ఈ రెస్టారెంట్‌ను ఆదివారం సినీనటుడు వెంకట్ ప్రారంభించారు.పకోడా హబ్‌లో ప్రతి బైట్‌లోనూ క్రిస్పీ టెక్స్చర్, మసాలా ఫ్లేవర్, స్పైసీ టచ్ […]

Continue Reading