మిసెస్ వరల్డ్ ఇంటర్నేషనల్ – మిసెస్ కాన్ఫిడెంట్’ టైటిల్ విజేతగా సిప్రా మల్లిక్
మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్ : హైదరాబాద్కు చెందిన సిప్రా మల్లిక్, ఢిల్లీలో ఇటీవల నిర్వహించిన మిసెస్ వరల్డ్ ఇంటర్నేషనల్ 2026 సీజన్-4 నేషనల్ ఫైనల్స్ లో ప్రతిష్ఠాత్మకమైన ‘మిసెస్ కాన్ఫిడెంట్’ టైటిల్ను కైవసం చేసుకున్నారు. గ్లామర్ గుర్గావ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ జాతీయ స్థాయి పోటీల్లో దేశం నలుమూలల నుంచి ప్రతిభావంతులైన వివాహిత మహిళలు పాలుపంచుకున్నారు.ఈ పోటీల్లో సిప్రా మల్లిక్ తన ఆత్మవిశ్వాసం, హుందాతనం, స్పష్టమైన భావవ్యక్తీకరణ, వ్యక్తిత్వం, కమ్యూనికేషన్ నైపుణ్యం, మేధస్సు, మాట్లాడే తీరు వంటి […]
Continue Reading