భారతదేశపు అత్యంత ప్రసిద్ధ డిజైన్ ఫెస్టివల్, డిజైన్ డెమోక్రసీ

• తమ నాలుగవ ఎడిషన్‌ను ప్రారంభించిన డిజైన్ డెమోక్రసీ 2026 • 200కు పైగా డిజైన్ బ్రాండ్లు, 150 కు పైగా నిష్ణాతులు పాల్గొననున్న ఈ ఫెస్టివల్ ను 30 వేలమందికి పైగా సందర్శిస్తారని అంచనా  • 18-19-20 సెప్టెంబర్ 2026 తేదీలలో హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్, హైదరాబాద్   మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్ :  భారతదేశపు అత్యంత ప్రసిద్ధ డిజైన్ ఫెస్టివల్ అయిన డిజైన్ డెమోక్రసీ, తమ ప్రతిష్టాత్మక కార్యక్రమం యొక్క నాలుగవ ఎడిషన్‌ను ఈరోజు ప్రారంభించింది. […]

Continue Reading

ఐఫోన్ 18 ప్రో , 18 ప్రో మాక్స్‌లను ఆవిష్కరించిన జబర్దస్త్ నటి వర్ష

మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్ :  ప్రముఖ మొబైల్ రిటైల్ సంస్థ N4U Mobilesలో సరికొత్త iPhone 18 Pro, iPhone 18 Pro Max స్మార్ట్‌ఫోన్‌ల లాంచ్ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ నటి వర్ష ముఖ్య అతిథిగా హాజరై కొత్త ఐఫోన్ మోడళ్లను లాంచ్ చేశారు.ఈ సందర్భంగా నటి వర్ష మాట్లాడుతూ N4U Mobiles‌లో సరికొత్త iPhone 18 Pro, iPhone 18 Pro Maxలను లాంచ్ చేయడం ఆనందంగా ఉందన్నారు. ఐఫోన్ […]

Continue Reading

మృతుల కుటుంబాలకు ₹30 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలి ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు అర్జున్

విద్యార్థులు మృతి చెందిన ఘటనలో సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలి వినాయక నిమజ్జనంలో తీవ్ర విషాదం నింపిన ఆరుగురు విద్యార్థుల మృతి మనవార్తలు ప్రతినిధి ,పటాన్ చెరు: వినాయక నిమర్జనంలో విద్యార్థులు మృతి చెందిన ఘటనలో సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు అర్జున్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పటాన్‌చెరు మండలం పెద్దకంజర్ల శిరీష […]

Continue Reading

గీతంలో ఘనంగా అంతర్జాతీయ హౌస్ కీపింగ్ వారోత్సవాలు

మనవార్తలు ప్రతినిధి ,పటాన్ చెరు: సేవా స్ఫూర్తిని, శ్రద్ధను చాటుతూ, హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం హౌస్ కీపింగ్ విభాగం ‘ప్రతి శుభ్రమైన ప్రదేశం వెనుక, శ్రద్ధ వహించే ఒక బృందం ఉంటుంది’ అనే ఇతివృత్తంతో అంతర్జాతీయ హౌస్ కీపింగ్ వారోత్సవాలు 2026ను ఘనంగా జరుపుకుంది.ప్రాంగణం పరిశుభ్రంగా, సౌకర్యవంతంగా, ఆహ్వానించదగినదిగా ఉంచడానికి తెర వెనుక నిశ్శబ్దంగా పనిచేసే అంకితభావం గల బృందాన్ని ఈ వేడుక గుర్తించింది. వారి పని తరచుగా గుర్తించకపోవచ్చు, బహుశా అదే మంచి సేవకు […]

Continue Reading

ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులకు రూపకల్పన

తాగునీరు, పారిశుధ్యం, విద్యుత్ అంశాలకు ప్రథమ ప్రాధాన్యత  ప్రజా సమస్యల పరిష్కారంలో అలసత్వం వహించవద్దు  పనులు ప్రారంభించని కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్టులో పెట్టండి  క్యూర్ అర్బన్ రీజియన్ పాఠశాలల నిర్మాణ పనుల్లో వేగం పెంచండి  త్వరలో నూతన సబ్ స్టేషన్లు, నందిగామ షాపింగ్ కాంప్లెక్స్ ప్రారంభోత్సవం  ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పని చేయండి  పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి నియోజకవర్గస్థాయి ప్రభుత్వ శాఖల అధికారులతో ఎమ్మెల్యే జిఎంఆర్ సమీక్ష సమావేశం మనవార్తలు ప్రతినిధి ,పటాన్ […]

Continue Reading

భవిష్యత్తును అంచనా వేస్తూ, సుస్థిరత సాధించండి

ఆతిథ్య ఉపన్యాసంలో గీతం విద్యార్థులకు డాక్టర్ బొబ్బా ఉద్బోధ మనవార్తలు ప్రతినిధి ,పటాన్ చెరు: బ్యాటరీ అధునాతన సాంకేతికతలపై పట్టు సాధించాలని, మరీ ముఖ్యంగా ఇంటెలిజెంట్ బ్యాటరీ పరిజ్జానం ద్వారా వర్తమానాన్ని తెలుసుకుంటూ, భవిష్యత్తును అంచనా వేస్తూ, సుస్థిరమైన రేపటిని సాధ్యం చేసుకోవాలని స్మార్ట్ ఎకో ఎలక్ట్రిక్ డ్రైవ్స్ వ్యవస్థాపకుడు, డైరెక్టర్ డాక్టర్ ఫణీంద్రబాబు బొబ్బా సూచించారు. గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాదులోని స్కూల్ ఆఫ్ కోర్ ఇంజనీరింగ్, ఈఈసీఈ విభాగం ఆధ్వర్యంలో ‘బ్యాటరీ ఆరోగ్య పర్యవేక్షణ, […]

Continue Reading

రండి, ప్రతిభను చాటి స్ఫూర్తినివ్వండి’

గీతం హైదరాబాదులో ఆకట్టుకున్న బోధనేతర సిబ్బంది సాంస్కృతిక ఉత్సవం మనవార్తలు ప్రతినిధి ,పటాన్ చెరు: గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలోని విద్యాపరమైన ఆవిష్కరణ, పురోగతి కేంద్రం (సీఏఐఏ), బోధనేతర సిబ్బంది (ఎన్.టి.ఎస్)లలో ప్రతిభ, సృజనాత్మకత, సామూహిక స్ఫూర్తిని చాటిచెప్పే ఒక ఉత్సాహభరితమైన వేడుక అయిన ఎన్.టి.ఎస్. సాంస్కృతిక ఉత్సవం 2026ను బుధవారం నిర్వహించింది. ఈ కార్యక్రమాన్ని హైదరాబాదు అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డి.ఎస్. రావు ప్రారంభించారు. విశ్వవిద్యాలయం యొక్క అభివృద్ధి చెందుతున్న ప్రమాణాలు, ఆకాంక్షలకు అనుగుణంగా, సిబ్బంది […]

Continue Reading

రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే మా లక్ష్యం

* రాహుల్ గాంధీ నాయకత్వంలో దేశానికి నూతన దిశ: నీలం మధు * దేశ ఐక్యత కోసం కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు సుదీర్ఘ పాదయాత్ర చేపట్టడం అభినందనీయం * 1,500 కిలోమీటర్లకు పైగా పాదయాత్ర పూర్తి చేసిన కాటూరి వెంకటేశ్వర్లుకు పటాన్‌చేరులో ఘన స్వాగతం * ⁠పాదయాత్రలో పాల్గొని ముత్తంగి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసిన నీలం మనవార్తలు ప్రతినిధి ,పటాన్ చెరు: భారతదేశం కోసం ఎన్నో త్యాగాలు చేసి ప్రజా సమస్యలపై నిరంతరం పాటుపడుతున్న […]

Continue Reading

కేసీఆర్ నగర్ ఫేస్-02లో ఘనంగా వినాయక ఉత్సవాలు

మనవార్తలు ప్రతినిధి ,తెల్లాపూర్ : రామచంద్రాపురం మండలం తెల్లాపూర్ డివిజన్‌లోని కేసీఆర్ నగర్ ఫేస్-02లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపాన్ని తెలంగాణ రాష్ట్ర సర్పంచుల ఫోరం మాజీ అధ్యక్షుడు, తెల్లాపూర్ మాజీ సర్పంచ్ మల్లేపల్లి సోమిరెడ్డి మంగళవారం సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కేసీఆర్ నగర్ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని గణనాథుడిని ప్రార్థించారు. భక్తిశ్రద్ధలతో వినాయక ఉత్సవాలు నిర్వహిస్తున్న బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, యువతను అభినందించారు. ముఖ్యంగా టీమ్ పవన్ […]

Continue Reading

మహనీయుల అడుగుజాడల్లో యువత నడవాలి యువజన వికాస్‌ సమితి అధ్యక్షుడు విజయకుమార్‌

మనవార్తలు ప్రతినిధి ,పటాన్ చెరు: యువత విద్యార్థి దశ నుంచే దేశ నిర్మాణంలో భాగస్వాములు కావాలని యువజన వికాస్‌ సమితి అధ్యక్షుడు విజయకుమార్‌ అన్నారు .దేశ నిర్మాణంలో ఇంజినీరింగ్‌ రంగానికి విశిష్ట సేవలందించిన మహనీయుడు, భారతరత్న శ్రీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య 165వ జయంతి వేడుకలను పటాన్‌చెరు ప్రభుత్వ కళాశాల ఆవరణలో యువజన వికాస్‌ సమితి ఆధ్వర్యంలో చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన దేశానికి అందించిన సేవలను, ఇంజినీరింగ్‌ రంగంలో చేసిన విశేష కృషిని […]

Continue Reading